Injury scare for Pandya ahead of World Cup warm-up match పాండ్యాను వెంటాడుతున్న గాయం..

Injury scare for hardik pandya ahead of world cup warm up match against bangladesh

Hardik Pandya, world cup 2019, cricket World Cup 2019, ICC WORLD CUP 2019, ICC World Cup 2019 warm-up, Team India, Virat Kohli, MS Dhoni, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian all-rounder Hardik Pandya has suffered an injury scare ahead of the 2019 ICC World Cup warm-up match against Bangladesh, which is to take place today.

హార్థిక్ పాండ్యాను వెంటాడుతున్న గాయం..

Posted: 05/28/2019 04:01 PM IST
Injury scare for hardik pandya ahead of world cup warm up match against bangladesh

టీమిండియా వరల్డ్ కప్ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక కావడంతో అతని ఫ్యాన్స్ కు ఎంతో సంతోషపెట్టింది. అయితే ప్రస్తుతం ఆయన గురించిన ఓ చేదువార్త కూడా వినిపిస్తోంది. ఏంటావార్త అంటారా.? ఆయన ప్రస్తుతం గాయపడ్డారు. ప్రాక్టీసు సెషన్ లో గాయం కావడంతో.. పాండ్యా మ్యాచుకు అందుబాటులో లేకపోవడం అతని అభిమానులను వెలితికనిపిస్తోంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్ చేసింది.

ఫీల్డింగ్‌లో సరదాగా పాల్గొన్న క్రికెటర్లు వికెట్లను టార్గెట్ చేస్తూ.. ప్రాక్టీస్ చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్‌లు స్టంప్‌ల వైపు బంతులు విసురుతూ.. ప్రాక్టీస్ ను ముగించారు. ఆ తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. విరాట్ కోహ్లీ ముందుగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత కేదర్ జాదవ్, విజయ్ శంకర్‌లు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్‌లో మెరిశారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కోహ్లీ బ్యాట్ తీసుకుని స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేశాడు.

అంతా చక్కగా జరుగుతుండగా హార్దిక్ పాండ్యా బ్యాట్ తీసుకుని స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. టీమిండియా ఫేసర్ వేసిన బంతి అదుపుతప్పి పాండ్యా ఎడమ మోచేతికి తగిలింది. దీంతో వెంటనే హార్దిక్ ప్రాక్టీస్ సెషన్‌ను వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. అతని గాయం తీవ్రతపై కానీ, అందుబాటులో ఉండలేకపోవడం గురించి గానీ, ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  world cup 2019  ICC WORLD CUP 2019  Team India  sports  cricket  

Other Articles

 • Ziva dhoni and rishabh pant have a blast at india vs pakistan match

  జీవా ధోనితో రిషబ్ పంత్ అరుపులు.. వీడియో వైరల్

  Jun 17 | భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గారాలపట్టి జివా ప్రస్తుతం ప్రపంచ కప్‌ మ్యాచులను ఆస్వాదిస్తోంది. ‘కమాన్ పాపా’ అంటూ గ్యాలరీ నుంచి తండ్రిని ఉత్సాహపరుస్తోంది. ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా... Read more

 • I ll tell you when i m their coach rohit sharma on advice to pakistan

  రోహిత్ టైమింగ్: సలహా అడిగితే చురకలంటించేడోచ్..

  Jun 17 | ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థిపై శతకం బాదిన రోహిత్‌శర్మ ఓ పాకిస్థాన్‌ రిపోర్టర్‌కి తనదైనశైలిలో చురక అంటించాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అనంతరం... Read more

 • Shoaib akhtar slams pakistan s sarfaraz ahmed for brainless captaincy

  ‘బుద్దిమాలిన కెప్టెన్’ అంటూ రావల్సిండి ఫైర్

  Jun 17 | వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ ఎప్పుడెప్పుడా అంటూ అంతా ఆసక్తి చూసినా.. ఎలాంటి ఉత్కంఠ లేకుండా.. మ్యాచ్ ఆద్యంతం ఏకపక్షంగానే సాగి విజయానికి వరుణుడు అడ్డుగా నిలిచినా.. డిఎల్ఎస్ ప్రకారం గెలుపు... Read more

 • Cricket world cup 2019 why are india playing their first match so late

  వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ ఆలస్యం ఎందుకంటే...!

  Jun 03 | ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. మే 30న ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ లో కొన్ని జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడినా భారత్... Read more

 • Conflict of interest complaint against sachin tendulkar dismissed

  సచిన్ పై పిర్యాదు కొట్టివేత.. అభిమానుల సంబరం..

  May 28 | టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై దాఖలైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల పిర్యాదును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎథిక్స్‌ ఆఫీసర్ జస్టిస్‌ డీకే జైన్‌ కొట్టేశారు. బిసిసిఐలో క్రికెట్‌ సలహా... Read more

Today on Telugu Wishesh