Injured McCullum out for remainder of IPL గుజారత్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ కు మెక్ కల్లమ్ దూరం..

Brendon mccullum out of remainder of ipl with hamstring strain

IPL 2017, Brendon McCullum, Nathu Singh, set back to gujarat lions, mccullum ot of ipl, nathu singh out of ipl, Gujarat Lions, Suresh Raina, Indian Premier League, Cricket

Gujarat Lions’ Brendon McCullum have been ruled out of the remainder of IPL 2017 due to injuries. The former New Zealand captain endured a strain in his left hamstring

గుజారత్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ కు మెక్ కల్లమ్ దూరం..

Posted: 05/06/2017 07:54 PM IST
Brendon mccullum out of remainder of ipl with hamstring strain

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ లో కాస్త పర్వాలేదని అనిపించ గుజరాత్ లయన్స్ జట్టు అటు పేలవమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్ చాన్సులను మిస్ చేసుకుంది. ఇదే క్రమంలో ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. విధ్వంసకర గుజరాత్ లయన్స్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ సందర్భంగా మెక్ కల్లమ్ గాయపడ్డాడు. ఎడమకాలి తొడ నరం నొప్పి తీవ్రంగా ఉండటంతో ఈ ఈవెంట్ కు దూరమయ్యాడు.

ఈ సీజన్ లో గుజరాత్ లయన్స్ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే, వరుస వైఫల్యాలతో ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను ఈ జట్టు కోల్పోయిన జట్టుకు మరో పాస్ట్ బౌలర్ నాథూ సింగ్ కూడా దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ ఎలవన్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన నాథూ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లోనూ అడలేకపోయారు. దీంతో నాథూ సింగ్ కూడా ఐపీఎల్ కి దూరమయ్యాడు. ఇక గాయాల కారణంగా ఇప్పటికే డ్వేన్ బ్రావో, ఆండ్రూ టైలు ఈ సీజన్ కు దూరమయ్యారు. దీంతో 11 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ కేవలం మూడింటిలోనే విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2017  Brendon McCullum  Nathu Singh  Gujarat Lions  Suresh Raina  

Other Articles