జింబాబ్వేతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రంలోనే శతకం చేసిన భారత తొలి ఓపెనర్‌గా, బ్యాట్స్‌మెన్ గా అరుదైన ఘనతను సాధించి క్రికెట్ విశ్లేషకుల మన్ననలను అందుకున్న కేఎల్ రాహుల్ మరో మైలురాయిని నమోదు చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో రాహుల్(33) పరుగులు చేశాడు. తద్వారా వన్డేల్లో మొదటిసారి ఆడిన ఆటగాడు అవుటయ్యే వరకూ చేసిన పరుగులను ఘనతను రాహుల్ తన పేరిట లిఖించుకున్నాడు. తొలి వన్డేలో సిక్స్ తో సెంచరీ చేసిన రాహుల్ అజేయం నిలవగా, ఈ మ్యాచ్‌లో 33 పరుగులు చేశాడు.
దీంతో రాహుల్ అవుటయ్యే వరకూ చేసిన పరుగులు 133. ఇది ఓ భారత ఆటగాడు అరంగేట్రంతో పాటు తొలి అవుటయ్యే వరకూ చేసిన అత్యధిక పరుగుల రికార్డుగా నమోదైంది. అంతకుముందు ఈ రికార్డు వుర్కరీ రామన్ పేరిట ఉంది. రామన్ అరంగేట్రం చేసి తొలి అవుటయ్యే వరకూ చేసిన 103 పరుగులు.1988లో వెస్టిండీస్ జరిగిన వన్డే సిరీస్ ద్వారా రామన్ అరంగేట్రం చేశాడు. విండీస్ తో ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా జనవరి రెండవ తేదీన మూడో వన్డే ద్వారా రామన్ జట్టులోకి వచ్చాడు. మూడో వన్డేలో ఎనిమిది పరుగులు చేసి అజేయంగా ఉన్న రామన్, ఆ తదుపరి వన్డేలో 95 పరుగులు చేశాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more