IPL 2016: Kings XI Punjab's Maxwell reprimanded for showing dissent during Delhi Daredevils clash

Glenn maxwell reprimanded for showing dissent

Amit Mishra, Dissent, Glenn Maxwell, Indian Premier League, IPL 2016, IPL 9, IPL Code of Conduct, Kings XI Punjab, Match umpire, Roshan Mahanama, Umpiring decision

Kings XI Punjab batsman Glenn Maxwell was reprimanded by match referee Roshan Mahanama for showing dissent at an umpiring decision during his team's crushing eight-wicket defeat against Delhi Daredevils

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్టును ఉల్లంఘించిన మాక్స్‌వెల్‌

Posted: 04/16/2016 06:09 PM IST
Glenn maxwell reprimanded for showing dissent

భారీ అంచనాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కత్తా నైట్ రైడర్ష తరపున అడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లేన్‌ మాక్స్‌వెల్‌ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్టును ఉల్లంఘించారని అతనిపై చర్యలకు ఉపక్రమించింది ఐపీఎల్ కమిటీ. భారీ అంచనాతతొలి మ్యాచ్‌లో అట్టర్‌ ప్లాప్‌ అయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాట్స్‌మెన్‌ పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత ఒకే ఒక ఓవర్‌ వేసి 11 పరుగులు సమర్పించుకున్నాడు.

దీనికి తోడు మ్యాచ్‌ సందర్భంగా ఎంపైర్‌ నిర్ణయంపై అతను అసంతృప్తి వెళ్లగక్కాడు. దీంతో మాక్స్‌వెల్‌ తీరుపై మ్యాచ్‌ రిఫరీ రోషన్‌ మహానామా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనికి చీవాట్లు పెట్టాడు. ఢిల్లీ చేతిలో పంజాబ్‌ చిత్తుగా ఓడిన నేపథ్యంలో మ్యాచ్‌లో తాను చేసిన తప్పును మాక్స్‌వెల్ ఒప్పుకొన్నాడు. రిఫరీ విధించే చర్యలను స్వీకరిస్తానని తెలిపాడు. ఎంపైర్‌ నిర్ణయంపై అసమ్మతి తెలియడం ద్వారా అతను ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ ప్రకారం  లెవల్ 1 నేరం చేసినట్టు రుజువైంది. దీంతో అతన్ని రిఫరీ మందలించి వదిలేసినట్టు ఐపీఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Glenn Maxwell  Kings XI Punjab  IPL  Delhi  

Other Articles