vizag is one of the city that i would love to live in says dhoni

I would love to live in beautiful vizag ms dhon

India vs Sri Lanka 2016, ms dhoni, ms dhoni india, dhoni vishaka, vishakapatnam, T20 captaincy, dhoni t20 captaincy record,India vs Sri Lanka 2016,Indian Cricket,Sri Lanka Cricket, india ms dhoni, dhoni india, india dhoni, dhoni india cricket, Cricket news

Off from Vizag,one of the city that I would love to live in,nice and beautiful landscape with beach and home to my first big inning tweets dhoni

విశాఖ నా మనస్సు దోచిన నగరమంటున్న ధోని

Posted: 02/16/2016 04:50 PM IST
I would love to live in beautiful vizag ms dhon

మూడో టీ20 తర్వాత విశాఖపట్నంపై తన ప్రేమను భారత్ వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ట్విటర్ ద్వారా వ్యక్తం చేశాడు. 'వైజాగ్‌నుంచి తిరిగి వెళుతున్నా. నేను నివసించడానికి ఇష్టపడే నగరాల్లో ఇదొకటి. బీచ్‌తో పాటు అందమైన, ఆకట్టుకునే పచ్చదనం. నా మొదటి భారీ ఇన్నింగ్స్‌కు వేదిక కూడా' అని మహి ట్వీట్ చేయడం విశేషం. 2005 ఏప్రిల్ 5న పాకిస్తాన్‌పై ఇక్కడ చేసిన తొలి సెంచరీ (148)తోనే హిట్టర్ ధోని పవర్ ప్రపంచానికి తెలిసింది.

శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి ట్వంటీ 20లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. విశాఖ నగరంలోని డా. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ధోని సేన 9 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ ను దక్కించుకుంది. దీంతో నంబర్ వన్ ర్యాంకును కాపాడుకోగల్గింది. ఈ మ్యాచ్ ను ఓడిపోతే ఏడో ర్యాంకుకు పడిపోయేది. వైజాగ్ లో భారీ విజయం సాధించడం ద్వారా సిరీస్ తో పాటు, నంబర్ వన్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  vishakapatnam  india  India vs Sri Lanka 2016  

Other Articles