shikhar dhawan wants to continue fine run

Rohit sharma interviews shikhar dhawan

virat kohli, rohit sharma, shikhar dhawan, icc rankings, icc odi rankings, odi rankings,Indian openers, interview, cricket rankings, india cricket, india cricket news, cricket news, cricket updates, cricket

Virat Kohli and Rohit remained unchanged in the ICC ODI rankings released on Monday. However, Shikhar Dhawan dropped two places.

శిఖర్ ధావన్ ను ఇంటర్వ్యూ చేసిన రోహిత్

Posted: 02/16/2016 04:53 PM IST
Rohit sharma interviews shikhar dhawan

టీమిండియాకు సచిన్, సెహ్వాగ్ జోడీ దూరమైన వేళ ఓపెనింగ్ జోడీ దొరుకుతుందా? దొరికినా సమన్వయం చిక్కుతుందా? అన్న అనుమానాలను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ పటాపంచలు చేసింది. ఈ జోడీలో ధావన్ సెంచరీ చేస్తే టీమిండియా గెలుపు ఖాయం అన్నంతగా అభిమానుల్లో సెంటిమెంట్ బలపడిపోయింది. ఈ క్రమంలో అసలు శిఖర్ ధావన్ విజయ రహస్యమేంటి? దీనికి తనే సమాధానాన్ని కూడా చెప్పాడు. బంతిని బాగా చూస్తానని, దాని గమనాన్ని సరిగ్గా అంచనా వేస్తానని, ఆ గమనాన్ని మారుస్తూ బలంగా బాదుతానని ధావన్ చెప్పాడు.

ఈ సూత్రమే బాగా పని చేస్తోందని ధావన్ చెప్పాడు. శిఖర్ ధావన్ ను రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేయగా, అందులో భాగంగా ధావన్ చెప్పిన సమాధానం ఇది. రానున్న ఆసియాకప్, వరల్డ్ టీట్వంటీ సిరీస్ లలో ఈ ఫాం కొనసాగించడం అవసరమని, అది జట్టుకు కూడా చాలా మంచిదని ధావన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ సహకారంతోనే మంచి భాగస్వామ్యాలు నమోదవుతున్నాయని ధావన్ వెల్లడించాడు. డాట్ బాల్స్ తక్కువగా పడేలా చూసుకోవడమే తనను ఒత్తిడి నుంచి దూరం చేస్తుందని ధావన్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohit sharma  shikhar dhawan  Indian openers  interview  cricket  

Other Articles