Video: Michael Clarke involved in 'sex' comedy during press conference

Sex instead of success michael clarke slips once again

sex insteadof success michael clarke slips once again, Video: Michael Clarke involved in 'sex' comedy during press conference, sports, Cricket, Michael Clarke, Ashes, australia, third Ashes Test, Edgbaston, Australia cricket captain, slips once again

Michael Clarke landed himself in a ‘sex’ comedy after the Australian skipper uttered the three-letter word while discussing his team’s mantra for success

మరోమారు నోరుజారిన మైకిల్ క్లార్క్

Posted: 07/29/2015 09:21 PM IST
Sex instead of success michael clarke slips once again

ఆస్ట్రేలియా కెప్టెన్ మైకిల్ క్లార్క్ దృష్టి అమాంతం మరోదానిపైకి మరలినట్టువుంది. తాను ఎక్కడున్నాను, ఎం మాట్లాడుతున్నాను అన్న అంశాన్ని కూడా మర్చిపోయిన క్లార్క్  యాదృశ్చికంగా అలా అన్నాడు.. లేక కావాలని అలా అన్నాడో తెలియదు కాని.. తన ముందు వున్న మీడియా వారిని మాత్రం కడుపుబ్బనవ్వించాడు. అంతేకాదు.. తాను నోరుజారానని తెలుసుకున్నాక తన మాటాలకు తానే ఉండబట్టలేక నవ్వేశాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఆడుతున్న మూడో టెస్టుకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు.

తమ జట్టు ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించేందుకు తమ వద్దునున్న అధునాతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించడంతోనే సెక్స్ అవుతున్నామని చెప్పుకోచ్చాడు. అదేంటి అంటారా..? అక్కడ వాడాల్సిన పదం అది కాదే అనుకుంటున్నారా..? అవును నిజమే సక్సెస్ అనేందుకు బదులు ఆయన సెక్స్ అని వ్యాఖ్యానించాడు. అంతే ఆయన మాటాలు విన్న మీడియా ప్రతినిధులు నవ్వడం ప్రారంభించడంతో ఆయన కూడా తన తప్పును తెలుసుకుని నవ్వడం ఆరంభించాడు. ఎంతగా తన నవ్వవును అదుపు చేసుకుందామనుకున్నా అతని వల్ల కాలేదు. దీంతో బిగ్గరగానే నవ్వేశాడు. ఈ విషయాన్ని గమనించిన కార్ల్క్ తనతో మరోసారి మీడియా ప్రతినిధులు ఇబ్బంది పడ్డారంటూ వ్యాఖ్యనించాడు.

కాగా క్లార్క్ ఇలా నోరుజారడం ఇది మొదటి సారి మాత్రం కాదు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో క్లార్ ను ఇలానే ఓ మీడియా ప్రతినిధి సెక్స్, సక్సెస్ మధ్య సంబంధం లేని ప్రశ్నలతో క్లార్ ని ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు ఆయన మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురిచేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sports  Cricket  Michael Clarke  Ashes  australia  

Other Articles