Respect SC decision but disappointed for players says: Rahul Dravid

Respect supreme court s decision but disappointed for players

india cricket team, india cricket, cricket india, rahul dravid, dravid, rahul dravid india, india, rahul dravid, india a, inida a cricket team, india a vs south africa, cricket news, Rajasthan Royals, Respect Supreme Court Decision but Disappointed for Players, Rahul Dravid, latest Cricket news

Rahul Dravid, who was at the helm of Rajasthan Royals during the spot-fixing scandal, said it is extremely difficult to know who is involved in such corrupt practices as a coach.

ఆ తీర్పుతో యువక్రికెటర్లకు అధిన అన్యాయం

Posted: 07/17/2015 11:46 PM IST
Respect supreme court s decision but disappointed for players

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై రెండేళ్ల పాటు విధించిన నిషేధం తనను తీవ్రమైన నిరాశకు గురిచేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ రాహూల్ ద్రవిడ్ వ్యాఖ్యనించారు. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ లపై ఆరోపణలు వెలుగుచూడటంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన జస్టి లోథా కమిటీ ఇటీవల తన తీర్పును వెలువరించడంపై ఆయన స్పందించారు. లోథా కమిటీ తీర్పుతో యువ క్రీడాకారులు చాలా నష్టపోతారని రాహుల్ అభిప్రాయపడ్డారు. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిచాల్సిందేనన్నారు.

ఒక్కో దశలో ఒకరిద్దరు చేసే తప్పుల ప్రభావం జట్టు యావత్తుపై పడుతుందని అదే ప్రభావం ఇప్పుడు చెన్నై, రాజస్తాన్ విషయంలో చవిచూశాయని తెలిపారు. ఈ తరహా చదరంగంలో అధిక శాతం అంచుబాగన వుండే ఆటగాళ్లే అధికంగా నష్టపోతారని రాహుల్ అభిప్రాయాన్ని వ్యక్తం పర్చారు.చిన యజమానులు చేసే తప్పులకు కోచ్‌లను నిందించడం తగదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌పై ఈ అంశం ప్రభావం చూపదని ద్రవిడ్ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan Royals  Supreme Court  Disappointed  Rahul Dravid  

Other Articles