India as defending champions face off vs west indies in cwc

india versus west indies, indies vs west indies, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, india CWC 2015, Live Scores, Live Updates, west indies, west indies CWC 2015, Sports, World Cup Live

With three wins from three World Cup 2015 matches so far, the Indians are on a high and are unlikely to let go off momentum when they clash against a rather rickety West Indies unit.

వెస్టిండీస్ పై జోరు కోనసాగించేందుకు టీమిండియా సిద్దం..!

Posted: 03/05/2015 05:46 PM IST
India as defending champions face off vs west indies in cwc

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగని ధోణి సేన హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదుంది. అటు వెస్టీండీస్ తో మరికోన్ని గంటల్లో జరగనున్న మరో ఉత్కంఠకర పోరులో విజయాన్ని అస్వాధించేందుకు టీమిండియా సిద్దంగా వుంది. ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో జరగనున్న పోరులో భారత్, వెస్టిండీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లను మట్టికరిపించిన విండీస్ ను కంగుతినిపించాలన్న పట్టుదలతో ఉంది. మూడు వరుస విజయాలతో దూసుకుపోతున్న ధోని సేన జోరు కొనసాగించాలని తలపోస్తోంది.

అయితే వెస్టిండీస్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. క్రిస్ గేల్ కళ్లెం వేయకుంటే టీమిండియా తిప్పలు తప్పవు. అతడిని అడ్డుకోవడంపైనే భారత్ విజయవకాశాలు ఆధారపడివున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మైదానం బయట వివాదాల్లో నలుగుతున్న భారత్ స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఈ టోర్నీలో సిసలైన ఇన్నింగ్స్ ఆడలేదు. భారీ ఇన్నింగ్స్ బాకీ పడిన ఈ పరుగులువీరుడు బ్యాట్ ఝుళిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  west indies  

Other Articles