grideview grideview
  • Jul 12, 12:38 PM

    వింబుల్డన్ లో చరిత్రను సృష్టించిన సానియా-హింగీస్ జోడి..

    తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా వింబుల్డన్ చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ఈ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో అడుగుపెట్టిన అమె అదే జోరులో.. హుషారుగా టైటిల్ ను సొంతం చేసుకున్నారు.  వింబుల్డన్ మహిళల డబుల్స్...

  • Jul 10, 08:51 PM

    వింబుల్డన్ లో హల్ చల్ చేసిన సచిన్, కోహ్లీ..

    వాళ్లు భారత బ్యాటింగ్ దిగ్గజాలు. వాళ్లు ఎక్కడ మ్యాచ్ అడుతున్నా.. అక్కడ వేల సంఖ్యలో జనం ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఇక టీవీ పెట్లలో, ఇంటెర్ నెట్ లలో చూసే వారి సంఖ్య లక్షలు దాటుతుంది. అలాంటి ఇద్దరు క్రికెటర్లు. అందునా తమ...

  • Jul 10, 08:08 PM

    వింబుల్డన్ ఫైనల్స్ లోకి సానియా జోడి..

    తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా వింబుల్డన్ లో అడుగుపెట్టింది. వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలోకి సానియా జోడీ దూసుకుపోతోంది. మహిళల డబుల్స్ టైటిల్ రేసులో సానియా జోడి అడుగు దూరంలో నిలిచింది. తన స్విట్జార్లాండ్...

  • Jul 09, 10:06 PM

    ఆ నలుగురిలో.. నేను చెత్త అటగాడిని..

    ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్స్ కు చేరిన టెన్నీస్ అడగాడు రిచర్డ్ గాస్కెట్ తనను తాను ఓ చెత్త ఆటగాడిగా అభివర్ణించుకున్నారు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీఫైనల్స్ లోకి ప్రవేశించిన నలుగురు ఆటగాళ్లలో అందరు దిగ్గజాలేనని, అయితే మాత్రమే ఓ...

  • Jul 04, 03:55 PM

    మళ్లీ గత వైభవాన్ని చూస్తానో.. లేదో

    ఇంగ్లాండ్ వేదికగా అత్యంత ఉత్కంఠగా సాగుతున్న వింబుల్డన్‌ టోర్నమెంట్‌ 2015లో.. ఎక్కడో వందవ ర్యాంకు దాటిన కుర్రాడి చేతిలో ఓటమి పాలవ్వడంతో.. 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచి అమొఘమైన రికార్డు కలిగిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తీవ్రంగా కలత...

  • Jul 03, 03:17 PM

    బ్రౌన్ చేతిలో వరుసగా నాలుగోసారి చావుదెబ్బతిన్న నాదల్

    ఇంగ్లాండ్ వేదికగా అత్యంత ఉత్కంఠగా సాగుతున్న 2015 వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో రఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. వంద గోడ్డను తిన్న రాబంధు చిన్న గాలి వానకు కుప్పకూలిన చందంగా రెండు పర్యాయాలు వింబుల్డన్ ఛాంపియన్ షిప్ సాధించిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌...

  • Jun 24, 07:29 PM

    కేరళ ఆయుర్వేద పర్యాటకం బ్రాండ్ అంబాసిడర్ గా స్టెఫీ గ్రాఫ్

    కేరళ ‘ఆయుర్వేద పర్యాటకం’ బ్రాండ్ అంబాసిడర్‌గా జర్మనీకి చెందిన మాజీ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి, టెన్నీస్ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ నియమితురాలయింది. అమెను కేరళ అయుర్వేద పర్యాటకం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ.. కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సహజసిద్దమైన వనమూలికలతో,...

  • Jun 18, 08:19 PM

    ప్రపంచ రికార్డు నెలకొల్పిన జర్మనీ టెన్నిస్ స్టార్

    జర్మనీ టెన్నిస్ స్టార్ సబీనె లిసికీ ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్ మ్యాచ్లో అత్యధిక ఏస్లు (27) సంధించిన క్రీడాకారిణిగా లిసికీ ఘనత సాధించింది. ఏగాన్ క్లాసిక్ టోర్నమెంట్లో బెలిందా బెన్సిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన రెండో రౌండ్లో లిసికీ 27...

porno