India vs england 3rd test

India vs England, Live Score, MS Dhoni, Sachin Tendulkar, Sehwag, Alastair Cook, Monty Panesar

Once again, India are on the backfoot after losing seven wickets on the first day. Apart from Tendulkar (76) and Gambhir (60), none of the batsmen managed to stay at the crease for long.

India vs England 3rd Test.png

Posted: 12/05/2012 06:30 PM IST
India vs england 3rd test

Eden_testసొంత గడ్డ ముంబై టెస్టులో ఘోర పరాజయం పాలైన ధోని సేన ఇవాళ్ఠి నుండి కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్ లో మూడో టెస్టు ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, మళ్లీ ముంబై కథే పునారావ్రుతం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత బ్యాట్స్ మెన్స్ మళ్లీ చేతులు ఎత్తేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ మొదటి రెండు టెస్టుల కన్నా కాస్త మెరుగ్గా ఆడాడు. కానీ రెండు టెస్టుల్లో రాణించిన పూజారా నిరాశ పరిచాడు. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న సచిన్ ఫర్వాలేదనిపించాడు. కోహ్లీ, ధోని తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు.

గంబీర్ : 60, సెహ్వాగ్ : 23, పుజారా : 16, టెండూల్కర్ : 76, కోహ్లీ : 6, యువరాజ్ సింగ్ : 32, కెప్టెన్ ధోని (నాటౌట్) : 22, అశ్విన్ : 21, జమీర్‌కాన్ (నాటౌట్) : 0, ఎక్స్‌ట్రా : 17. ఇంగ్లాండ్ బౌలర్లు అండర్సన్ మూడు వికెట్లు, పనేసర్ 2, స్వాన్ 1 వికెట్ తీశారు. బ్యాటింగులో విఫలం అయిన ధోనీ సేన బౌలింగులోనైనా రాణిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India vs england live score kolkata test
Ioc suspends indian olympic associatio  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more