Vidya balan marriage celebrations

vidya balan, vidya balan marriage,vidya balan wedding celebrations, vidya balan wedlock, vidya balan hotpics, vidya balan wallpapers, vidya balan movies, vidya balan cinelife,vidya balan pictures,vidya balan husband,vidya balan boyfriend,vidya balan siddarth rai kapoor

vidya balan marriage celebrations

5.gif

Posted: 12/14/2012 11:07 AM IST
Vidya balan marriage celebrations

      విద్యాబాలన్ చీరకడితే ఆ చీరకే అందం వస్తుంది. అందులో ఎవరికీ సందేహంలేదు. సినిమా కోసం కడితేనే ఇలా ఉంటే,  ఇవాళ జరుగుతోన్న ఆమె పెళ్లి పండుగలో ఎలా ఉంటుందని మీకు ఆశగా ఉంటుందని మాకు తెలుసు. ఇదుగో అందుకే మీకోసం.. విద్యా ఉదయం జరిగిన మెహందీ ఫంక్షన్లో ఏ చీర ధరించిందో, ఎలా సింగారించుకుందో చెప్పకనే చెప్పే ఫొటోను అందిస్తున్నాం చూసి ఎంజాయ్ చేయండి ఫోక్స్..

1
        ఇంకా పెళ్లి సంగతులేంటంటే.. విద్యా తన పెళ్ళికి ఏకంగా 18 పట్టు చీరలు తన అభిరుచి మేర డిజైన్ చేయించుకుంది. దక్షిణాది వస్త్ర శైలిని ప్రతిబింబించేలా ఈ చీరలను ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. వీటికి కావలసిన పట్టును తమిళనాడులోని కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.  ఇక తన కాబోయే శ్రీమతికి బహుమతిగా ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఓ ఆధునాతన ఇంటిని కొనుగోలుచేసి, అద్భుతంగా ఇంటీరియర్ డెకరేషన్ చేయించాడు. ముంబయ్ జుహూ ప్రాంతంలోని తారా రోడ్డులో తీసుకున్న ఈ ఫ్లాట్ విలువ 14 కోట్ల రూపాయలని భోగట్టా.
       ముంబాయ్ చెంబూర్ లోని సుబ్రహ్మణ్య సమాజ్ దేవాలయంలో ఇవాళ విద్యా, సిద్ధార్థ్ ల వివాహం వైభోగం షురూ కానుంది. బాలీవుడ్ కే కాదు మన తెలుగు సినీ ప్రియులకూ అభిమాన నటి అయిన విద్యాబాలన్ కు  తెలుగు ప్రేక్షకుల తరపున పెళ్లి వేళ శుభాకాంక్షలు చెబుతోంది.. తెలుగువిశేష్.కాం..        

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu own caravan
Ramcharan rana daggubati multi starer movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles