Jr ntr and kareena kapoor to act together

Jr NTR and Kareena Kapoor to act together, Jr NTR and Kareena Kapoor together!, Jr NTR with Kareena Kapoor, Jr NTR and Kareena Kapoor together, Jr NTR and Kareena Kapoor Malabar Gold and Diamonds ad, Jr NTR and Kareena Kapoor Malabar Gold ad photo shoot, Jr NTR and Kareena Kapoor Malabar Gold ad video

కరీనాతో జూనియర్ ఎన్టీఆర్

Posted: 04/09/2013 09:55 PM IST
Jr ntr and kareena kapoor to act together

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఇద్దరు కలిసి నటించబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వీరు నటించబోయేది వాస్తమే కానీ... సినిమాలో కాదు... ఓ బంగారం షాపు యాడ్ లో. ఇప్పటికే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్ లోనే కరీనా కపూర్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నాడు. త్వరలో దీనికి సంబంధించిన ఫోటో షూట్ కూడా జరపనున్నారు. యాడ్ చిత్రీకరించి టీవి లకు ఇస్తారు. చాలా పెద్ద బడ్జెట్ తో ఈ యాడ్ నిర్మాణం కానుందని సమాచారం.  ఆ విషయం ప్రక్కన పెడితే ఎన్టీఆర్ ఇప్పుడు తాను నటించిన ‘బాద్ షా ’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. చాలా కాలం తరువాత వచ్చిన ఈ సినిమా విజయ ఆనంద క్షణాలను కొన్ని చెప్పాడు. నా కెరీర్‌లో గొప్ప విజయాన్ని నాకు అందించిన దర్శకుడు, నా అన్న.. శ్రీను వైట్లకు కృతజ్ఞతలు. కేవలం ఆయన్ని నమ్మే యేడాదిపాటు ఈ సినిమాతో ప్రయాణం చేశా. ఈ సినిమా హిట్టవ్వకపోతే.. పరిశ్రమలో ఉండలేనేమో అనే ఆలోచనలు ఎంత మాత్రం లేవు. నన్ను కన్న నా తల్లిదండ్రులు, నా దైవం ఎన్టీఆర్‌ అండదండలు నాకెప్పటికీ ఉంటాయి. అభిమానుల ప్రోత్సాహం కూడా మర్చిపోలేనుఅన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles