Konda surekha fire on ys jagan deeksha

konda surekha fire on ys jagan deeksha, Konda Surekha Fires On YS Family, Konda Surekha Fire on YS Jagan and Vijayamma, konda surekha, ys jagan hunger strike in jail, ys jagan vs konda surekha, surekha family,

konda surekha fire on ys jagan deeksha, Konda Surekha Fires On YS Family

జగన్ దీక్ష పై కొండా సురేఖ రిపోర్టు

Posted: 08/28/2013 03:53 PM IST
Konda surekha fire on ys jagan deeksha

శిఖరం పై దీవిటాల వెలిగే కొండా సురేఖ జీవితం .. కరిగిపోయిన కొవ్వుత్తి మాదిరిగా మారిపోయింది. సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, మంత్రి స్థాయికి ఎదిగింది. ఇప్పుడు కొండా రాజకీయ చరిత్ర కార్యకర్తగా మళ్లీ మొదటి దశకు వచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవి లేదు, మంత్రి పదవి లేదు. కానీ కొండా దంపతులు మాత్రం మిగిలిపోయారు. రాజకీయంగా ఎంత ఎదగాలనే ఆశతో రాజకీయపు అడుగులు వేయటం జరిగింది. కానీ అనుకున్నది ఒక్కటి, జరిగింది మరోకటి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొండా దంపతులను రాజకీయ అందలం ఎక్కిస్తే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కొండా దంపతులను .. సామాన్య కార్యకర్తలుగా మార్చాడని కొండా సురేఖ రాఖీ పౌర్ణమి సందర్భంగా మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ పై ప్రతీకారం తీర్చుకోవటానికి కొండా దంపతులు అదును కోసం ఎదురుచూస్తున్నారు. కొండా సురేఖ ఆశలు పలించి జగన్ పై పగతీర్చుకొనే అవకాశం సమైక్యాంద్ర రూపంలో వచ్చినట్లు కొండా దంపతుల వర్గం అంటుంది. జగన్ జైల్లో నాలుగు రోజుల నుండి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణకు అనుకూలమే అని చెప్పిన జగన్. ఇప్పుడు సమైక్యాంద్రకు మద్దతుగా ఎలా దీక్షచేస్తున్నాడని కొండా దంపతులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చెప్పిన విజయమ్మ ఈ రోజు ఢిల్లీలో సమైక్యాంద్ర కోసం ఎలా దీక్ష చేస్తున్నారు అని కొండా సురేఖ పగ రగిలిపోతుందని కొండా సురేఖ కార్యకర్తలు అంటున్నారు. అయితే జగన్ దీక్ష గురించి ఒక రిపోర్టు తయారు చేసి, ఢిల్లీ పెద్దలకు అందించే పనిలో కొండా దంపతులు బిజీగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. జైల్లో జగన్ దీక్ష చెయ్యటంలేదని, ఇది కేవలం నాటకమేనని, సమైక్యంద్ర ప్రజలకు మద్దతు కోసం విజయమ్మ, జగన్ కలిసి నాటకం ఆడుతున్నారని, కాంగ్రెస్ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణలో మేము రాజకీయంగా చాలా నష్టం పోయాం కాబట్టి, జగన్ పార్టీని కూడా రాజకీయంగా దెబ్బతీయ్యటానికి కొండా దంపతులు అనేక రహస్య పన్నగాలు పన్నుతున్నారని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే జగనే కొండా సురేఖను పార్టీ నుండి బయటకు నెట్టేసినట్లుగా కొన్ని రూమార్స్ షికార్లు చేస్తున్నాయి. ఆ కోపంతోనే కొండా సురేఖ ఇలాంటి పనులు చెయ్యటానికి సిద్దమైనట్లు రాజకీయ వర్గాలు భోగోట్ట..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more