Will actress anjali get arrested soon bharathi devi meet on tamil director

anjali arrested, will anjali be arrested at anytime, chennai court issues arrest warrant to anjali, actress anjali arrest anytime, anjali golmaal, anjali rejoins step mother, anjali step mother bharati devi, balupu movie release date, kalanjiyam anjali latest news, actress anjali faces arrest, barathi devi, tamil director kalanjiyam

Will actress Anjali get arrested soon? bharathi devi meet on tamil director

నటి అంజలి అరెస్ట్..? అడ్డుపడిన పిన్ని

Posted: 07/03/2013 11:35 AM IST
Will actress anjali get arrested soon bharathi devi meet on tamil director

సినీ నటి అంజలి జీవితం పై అరెస్ట్ మచ్చ పడబోతుంది. తమిళ దర్శకుడు చెన్నై కోర్టులో కేసు పెట్టి విషయం తెలిసింది. చెన్నై కోర్టు నుండి ఎన్ని సార్లు నోటీసులు వచ్చిన, అంజలి మాత్రం ఆ నోటిలకు ఎలాంటి సమాదానం చెప్పకుండా, తన బలుపు ఏమిటో చూపిస్తూ.. చెన్నై కోర్టుకు డుమ్మా కొట్టింది. తమిళ దర్శకుడు కళంజియం దాఖలు చేసి పరువు నష్టం కేసు విచారణకు సినీ నటి అంజలి మళ్లీ హాజరు కాలేదు. గతంలోనూ అంజలి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాకపోవటంతో ఆమెకు కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. జూలై 9న తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అంతే కాకుండా విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కూడా కోర్టు హెచ్చరించింది. అంజలీ విషయం చూస్తే .. ‘‘గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చుకోనే పరిస్థితి ’’ వస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈ సారి మాత్రం అంజలి జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అంజలిపై అరెస్ట్ వారెంట్ రాకుండా అంజలి పిన్ని భారతీదేవి.. దర్శకుడు కళంజియం తో నైట్ చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. దర్శకుడుతో రాజీ కోసం అంజలి పిన్ని భారతీదేవి భారీ మొత్తంలో కళంజియంకు సమర్పించుకున్నట్లు సమాచారం. తమిళ దర్శకుడు భారతీదేవితో కొన్ని విచిత్రమైన కండినషన్లు పెట్టడంతో .. రాజీ కుదరటం లేదనే విమర్శలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అంజలి సంపాదన పై కొంత మేర తనకు ఇవ్వాలని తమిళ దర్శకుడు కోరినట్లు సమాచారం. అంజలి అరెస్ట్ పై పిన్ని భారతీదేవి దర్శకుడుతో రాజీపడినట్లు తమిళ తంభిలు గుసగుసలాడుకుంటున్నారు 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more