Ap telugu gossips vijay sai reddy marriage tension and bail fear

vijay sai reddy marriage tension and bail fear, auditor vijaya sai reddy, jagan auditor vijay sai reddy, vijay sai reddy tension, daughter marriage arrangements, vijay sai reddy bail petition hearing, vijay sai reddy bail rejected, cbis petition, conditional bail, ys jagan, ysr family, jaganmohan reddy, cbi plea to cancel vijay sai reddy bail

vijay sai reddy marriage tension and bail fear

విజయసాయి రెడ్డి కి పెళ్లి భయం?

Posted: 05/02/2013 11:33 AM IST
Ap telugu gossips vijay sai reddy marriage tension and bail fear

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆడిటర్, కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి. ఆడిటర్ విజయ సాయి రెడ్డి బెయిల్ పిటీషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన తొలి నిందితుడు విజయసాయి రెడ్డి కావడం గమనార్హం. తన కుమార్తె వివాహం ఈనెలాఖరులో జరుగనున్నందున బెయిల్ రద్దు పిటీషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టాల్సిందిగా విజయసాయి రెడ్డి చేసిన విజ్ఞప్తిని జస్టిస్ సదాశివం, జస్టిస్ ఇక్బాల్‌తో కూడిన ధర్మాసనం తోసి, విచారణను వాయిదా వేసిన విషయం తెల్సిందే. విజయసాయి రెడ్డి బయట ఉంటే దర్యాప్తును పూర్తి చేయటానికి మరింత వ్యవధి పడుతుందని కూడా పేర్కొంది. అసలు సూత్రధారి విజయసాయి రెడ్డేనని స్పష్టం చేసింది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ అనేక కొత్త విషయాలు బయట పడుతున్నట్టుపేర్కొన్నసీబీఐ.. దర్యాప్తు పురోగతిపై ఒక నివేదికను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించింది. అయితే ఇక్కడే విజయసాయి రెడ్డి కి కొత్త భయం పట్టుకుంది.

సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు కొన్ని షరతులతో ఇవ్వటం జరిగింది. ఆయన నగరం వదిలి బయటకు వెళ్లకూడదనే ఒక నిబ్బందన ఉన్న విషయం తెలిసిందే. ఇప్పడు జరుగుతున్న బెయిల్ రద్దు పై విజయసాయి రెడ్డి గుండెల్లో రైల్లు పరుగెత్తుతున్నాయి. ఒక వేళ బెయిల్ రద్దు చేస్తే .. విజయసాయి రెడ్డి పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఆయన జైల్లో ఉండాలి? కానీ ఈనెల 26న ఆయన కూతురు పెళ్లి ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆయనకు బెయిల్ రద్దు అనే మాటలు వేధిస్తున్నాయి. కూతురు పెళ్లికి ఏం చెయ్యలేని పరిస్థితి విజయసాయి రెడ్డిది. పెళ్లి కార్డులు పంచటానికి కూడా .. ఆయన వెళ్లలేని పరిస్థితిల్లో విజయసాయి రెడ్డి ఉన్నాడు. నగరం దాటి బయటకు వెళ్లలంటే తప్సనిసరిగా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అసలు కూతురు పెళ్లికి ఇంట్లో ఉంటాడో లేక జైల్లో ఉంటాడోనని ఆయన బంధువులు ఆంధోళన చెందుతున్నారు. ఈరోజు వచ్చే తీర్పుతో విజయసాయి రెడ్డికి కూతురి పెళ్లి, లేక జైలా అనేది తెలిసిపోతుందని ..కుటుంబ సభ్యులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా.. విజయసాయి రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నాడని సిబిఐ లాయర్ కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more