Amar singh asks sushilkumar shinde to give security to jaya prada

sushilkumar shinde to give security to jaya prada, samajwadi party mp jaya prada, rampur on april 13, amar singh complains shinde, rajya sabha mp amar singh, home minister sushilkumar shinde, amar singh meets shinde,

amar singh asks sushilkumar shinde to give security to jaya prada

షిండే పై ఆధారపడిన నటి జయప్రద?

Posted: 04/18/2013 12:19 PM IST
Amar singh asks sushilkumar shinde to give security to jaya prada

గత వారం రోజుల నుండి నటి జయప్రద విషయం పెద్ద వివాదం పెద్ద దుమారం రేపాయి. పార్లమెంట్లు రేగిన ఎర్ర బుగ్గల విషయం ఇప్పుడు షిండే వద్దకు పంచాయితీకి వచ్చింది. జయప్రదకు రక్షణ కావాలని అమర్ సింగ్ ప్రభుత్వాన్ని అడిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారీ జయప్రద బాల్ షిండే కోర్టులోకి వెళ్లింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, రవాణాశాఖ అధికారులు జయప్రద పట్ల దురుసుగా ప్రవర్తించారని అమర్ షింగ్ షిండేకు సమర్పించిన మెమొరాండంలో పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు జయప్రద కారుపై దాడి చేసి ఆమె కారుపై ఉన్న ఎర్రలైటును పీకేశారు. తాను ఎంపీనని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ ఘటన పైన నిష్పాక్షికంగా దర్యాఫ్తు జరపాలని ఆయన షిండేను కోరారు. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అమర్ సింగ్ ఇదే అంశంపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కూడా మరో విజ్ఞప్తి లేఖను సమర్పించారు. ఈ నెల 13వ తేదిన జయప్రద తన నియోజకవర్గం రాంపూర్‌లో ఉన్నప్పుడు దాదాపు నలభై మంది మంది పోలీసులతో ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ అధికారులు వచ్చి ఆమె వాహనానికి గల ఎర్ర లైట్‌ను తీసి వేశారని, ఆ సమయంలో వారు జయప్రద పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. గతంలో బహుజన సమాజ్ వాది పార్టీ ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు ఎర్ర లైటును వినియోగించుకునేందుకు అనుమతించిందని, జయప్రద పట్ల దురుసు ప్రవర్తన వెనుక మంత్రి అజమ్ ఖాన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. కాగా, నాలుగు రోజుల క్రితం జయప్రద వాహనానికి ఉన్న ఎర్ర లైటును అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఎంపిగా ఉన్న తనను అవమానించారని ఆమె ఆరోపించారు. అయితే షిండే కోర్టులోకి వచ్చిన జయప్రద్ బాల్ ను ఎలా వినియోగించుకుంటారో చూడాలి. జయప్రద కు న్యాయం చేసి, ఆమె తమ పార్టీలోకి తెచ్చుకుంటారో, లేక జయప్రదకు ఏపీ నాయకులకు చూపించిన చుక్కలనే ఆమె చూపిస్తారో చూడాలి. ప్రత్యేక తెలంగాణ విషయం పెద్ద గేమ్ ఆడిన షిండే, జయప్రద , అమర్ సింగ్ లను ఎలా వాడుకుంటారో చూడాలని రాజకీయ నాయకులు అంటున్నారు.. ఈ సారి జయప్రద ఏపీ పై ద్రుష్టి పెట్టిన విషయం తెలిసిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more