చెల్లెమ్మకు ఓదార్పు అంటే ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలకు ఓదార్పు కాదు? మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెల్లెమ్మఅయిన సబితా ఇంద్రా రెడ్డికి కాంగ్రెస్ నాయకుల నుండి ఓదార్పు అందుతుంది. అధికారంలో ఉన్న కదా అని .. అప్పనంగా సంతకాలు పెట్టి, ఇప్పుడు కోర్టు నోటీసులు అందుకోని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కాంగ్రెస్ మంత్రులు. పెద్ద నాయకుడు చెప్పాడుకాబట్టే మేము సంతకం చేశాం. అని వణికిపోతు చెబుతున్నారు మంత్రులు. అయితే రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సీబీఐ కోర్టు సమాన్లు పంపించింది. సమాన్లుతో సరిపోట్టుకున్ సీబీఐ కోర్టు ఏదో ఒక రోజు సబితాను అరెస్టు చేస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. మహనేత చెప్పాడు కాబట్టి మనకెందుకు , మనకు రావాల్సింది వచ్చింది .. ఇక చాలు అని సంతకం పెట్టేస్తే ఇప్పుడు సమాధాన చెప్పుకోలేక నలుగురిలో 420లుగా మిగలాల్సి వచ్చిందని నోటీసులు అందుకున్న మంత్రులు వాపోతున్నారు. వైఎస్ హయంలో మంత్రులుగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణ, దర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణలు అప్పట్లో అప్పనంగా సంతకాలు పెట్టి.. ఇప్పుడు కోర్టు నటీసులు అందుకుని ఎప్పుడు జైలు కెళతారో తెలియాక వణికిపోతున్నారు. అప్పట్లో వైఎస్ ను అడిగే సీన్ ఎవ్వరికి లేదని అంటున్నారు. అయితే అప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించి ఇప్పుడు వైఎస్ జగన్ మీద కోపంతో మమ్మల్ని బలి చేయటం మంచి కాదని మిగిలిన మంత్రులు అంటున్నారు. అయితే సబితా ఇంద్రా రెడ్డికి రోజు రోజుకు ఓదార్చే నాయకులు పెరిగిపోతున్నారు. సీబీఐ వాళ్ల అరెస్ట్ పక్కన పెడితే.. నాయకుల ఓదార్పుతో సబితా ఇంద్రా రెడ్డి మరింత కుంగిపోతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే చెల్లెమ్మను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కానీ చెల్లెమ్మకు అలా చెయ్యటం నచ్చటంలేదట. మంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలతో అడుగులు వేసినప్పుటికి సీనియర్ నేతలు అడ్డుకట్టవేస్తున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more