Rs 100 crores riding on sanjay dutt films in the making

peekay, munnabhai chale dilli, policegiri, sanjay dutt, supreme court, zanjeer, aamir khan, sunil dutt, sher khan

An estimated Rs 100 crore is riding on Bollywood star Sanjay Dutt, who faces jail again after the Supreme Court on Thursday upheld his conviction under the Arms Act in the 1993 Mumbai blasts case, industry insiders said

Rs 100 crores riding on Sanjay Dutt films in the making.png

Posted: 03/21/2013 08:24 PM IST
Rs 100 crores riding on sanjay dutt films in the making

anjay Dutt

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని నమ్ముకున్న నిర్మాతలు ఇఫ్పుడు లబోదిబో అంటున్నారు. కారణం ఇప్పుడు ఆయన అక్కడ స్పీడు రేసులో దూసుకుపోతూ సినిమాలు చేస్తున్నాడు. ఇతన్ని నమ్ముకొని అక్కడి నిర్మాతలు దాదాపు 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారట. కానీ ఇప్పుడు ఇతను ఎప్పుడో ఇరవైయ్యేళ్ళ క్రితం అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఇరుక్కున్న ఆయనకు నేడు సుప్రీం కోర్టు ఐదు సంవత్సరాల శిక్షను విధించింది. గతంలో ఇదే కేసులో టాడా కోర్టు ఆరేళ్ళ జైలు శిక్షను విధించింది. దాంతో అతను దాదాపు 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన అనంతరం కిందా మీద పడి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇన్ని రోజుల బయట ఉన్న ఆయన సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఈ తీర్పుతో అతను తప్పకుండా మూడున్నరేళ్ల జైలు జీవితాన్ని గడపాలి. దీంతో ఇతన్ని నమ్ముకొని పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అయినా కేసులు ఉన్న నటుడ్ని నమ్ముకొని ఇంత పట్టుపెడి పెట్టి ఇప్పుడు తలలు పట్టుకుంటే ఏం లాభం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganesh growing bigger producer
Harbhajan singh dating comment on yuvraj singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more