Minister chidambaram granddaughter sentiment

finance minister palaniappan chidambaram, palaniappan chidambaram, granddaughter sentiment, granddaughter nalini sentiment, udget 2013, budget2013, india budget, railway budget, indian budget 2013, p. chidambaram, budget, pawan kumar bansal, chidambaram, chidambram family

minister chidambaram granddaughter sentiment

minister-chidambaram.gif

Posted: 03/02/2013 01:46 PM IST
Minister chidambaram granddaughter sentiment

minister chidambaram  granddaughter sentiment

ప్రతి రాజకీయ నాయకుడికి ఏదో ఒక సెంటిమెంట్  ఉంటుంది. మన రాష్ట్రం రాజకీయ నాయకుల్లో  దివంగత మాజీ  ముఖ్యమంత్రి ఎన్టీఆర్, దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు కూడా సెంటిమెంట్  ఉందని  సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు.  వీరు రాజకీయ పని మీద బయటకు వెళ్లేటప్పుడు, వారి భార్యలు ఎదురు రావటం ఆచారంగా  పెట్టుకున్నారని మన రాజకీయ నాయకులు చెబుతున్నారు. అయితే  అదే విధంగా   కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం కూడా తన సెంటిమెంట్ చూపించారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టానికి  ముందు ఇంటి నుండి బయలుదేరినప్పుడు సహజంగా భార్యలు  ఎదురు వస్తారు. కానీ  చిదంబరం విషయం లో అలా జరగలేదు. ఆయన మనవరాలు  ఆదితి నళిని ఎదురు రావటం జరిగింది.  ఆయన చిరునవ్వుతో పార్లమెంట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.   ఆయన మనవరాలు  శుభ సూచికంగా భావించాడని ఢిల్లీ నాయకులు అంటున్నారు.  అయితే  చిదంబరం   బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో  ఆయన కుటుంబ సభ్యులు అందరు పార్లమెంట్ కు రావటం జరిగింది.  చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ ప్రతిపక్షల నుంచి అనేక విమర్శలు వినిపించాయి.   రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన  మంత్రి పవన్ కుమార్ బన్సల్  కుటుంబం సభ్యులు  రైల్వే బడ్జెట్ ను  అందరు మెచ్చుకున్నారు.

minister chidambaram  granddaughter sentiment

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister chiranjeevi fire on nagababu roja comedy show
Nagarjuna dance with australia crickers in hotel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more