Jagga reddy spits fire at akbaruddin

mla akbaruddin owaisi, jagga reddy on asaduddin owaisi comments, jagga reddy spits fire at akbaruddin, sanga reddy mla jagga reddy, hindu and muslims, chandrayanagutta mla akbaruddin owaisi, kcr, trs party, telangana issue, congress party

Jagga Reddy Spits Fire At Akbaruddin

Jagga Reddy.gif

Posted: 01/04/2013 03:28 PM IST
Jagga reddy spits fire at akbaruddin

Jagga Reddy Spits Fire At Akbaruddin

రాష్ట్రంలో  తెలంగాణ సమస్య కంటే మరో మతపరమైన  సమస్య బుసలుగొడుతుంది.  మత విద్వేషాలకు ఆజ్యం పోయటానికి  ఒక ఎమ్మెల్యే  రేఢీ అయినట్లు తెలుస్తోంది.  అతను మాట్లాడి తీరు పట్టి చూస్తే, రాబోయే రోజుల్లో  హైదరాబాద్  మతపరమైన ఘర్షణలు   జరుగుతాయాని  మేథావులు అంటున్నారు.   అక్బరుద్దీన్ చేసిన  వ్యాఖ్యలపై దేశమంత చర్చలు జరుగుతున్నాయి.  కాంగ్రెస్  పార్టీ నుండి విడిపోయిన తరువాత తమ పార్టీ రాజకీయ ఎదుగుదల కోసం, ముస్లీం సోదరుల వద్ద ఆ పార్టీ హీరోయిజం  చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు.  అక్బరుద్దీన్  పై ఎమ్మెల్యే  జగ్గారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం అన్ని కుల, మతాలకు అతీతంగా ప్రజలు సోదరభావంతో కలిసి మెలిసి ఉన్నారని మత విద్వేషాలను రెచ్చగొడితే ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకో ఖబడ్దార్‌ అంటూ అక్బరుద్దీన్‌ ఓవైసీపై ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చురేపేందుకు అక్భరుద్దీన్‌ వ్యాఖ్యలు చేయడం సరైనపద్ధతి కాదని ఆయన అంటున్నారు.

Jagga Reddy Spits Fire At Akbaruddin

కేసీఆర్‌కు మంత్రిపదవి ఇవ్వలేదని అక్కసుతోనే ప్రత్యేక రాష్ట్రసాధన పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి  పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజలతో  ఆడుకుంటున్నారని జగ్గారెడ్డి మండిపడినట్లు తెలుస్తోంది. మతం, ప్రాంతాల ముసుగులతో అక్బరుద్దీన్‌, కేసిఆర్‌లు రాష్ట్ర విచ్చిన్నాం చేస్తున్నారని  జగ్గారెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో  అన్ని వర్గాల ప్రజలు కుల, మతాలను మరిచి ప్రశాంతంగా జీవిస్తున్నా సమయంలో అక్బరుద్దీన్, కేసీఆర్‌లు లోపాయికారి ఒప్పందం చేసుకొని రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తున్నారన్నారు. మతాలను, ప్రాంతాలను పేరును తెరపైకి తెచ్చి వారి పార్టీల ఉనికిని కాపాడు కోవడానికి ప్రజల మధ్య లేనిపోని అపోహలు సృష్టించి విఘాతానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు అందరు కలిసి  రాష్ట్ర అభివ్రుద్దికి పాటుపడాలని  జగ్గారెడ్డి సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cold war between trisha and nayantara
Faction war raise in anantapur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more