Ponnam prabakar comments on cm

mp ponnam prabhakar, ponnam prabakar comments on cm, chief minister n kiran kumar reddy, telangana issue, all party meeting, congress party, delhi leaders, sonia gandhi, telangana people, cm kirankumar reddy,cm comments on telangana

ponnam prabakar comments on cm

ponnam prabakar.gif

Posted: 12/26/2012 01:31 PM IST
Ponnam prabakar comments on cm

ponnam prabakar comments on cm

తెలంగాణను రాకుండా చేస్తున్న వ్యక్తులు  సీమాంద్ర నాయకులే అని  టీఆర్ఎస్ పార్టీ గొంతుచించుకొని  గావుకేకలు పెడుతున్న విషయం తెలిసిందే.  సీమాంద్ర నాయకుల వలనే తెలంగాణ  ఏర్పాటు ఆగిపోతుందని తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు, తెలంగాణ మేథావులు,   అంటున్నారు.  కానీ ఇప్పుడు తెలంగాణకు అడ్డుపడుతున్న వ్యక్తి ఒకరు ఉన్నారని  తెలంగాణ కాంగ్రెస్  ఎంపీ  పొన్నం ప్రభాకర్  అంటున్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ  ప్రజలు , తెలంగాణ నాయకులు  ఉద్యమాలు చేస్తుంటే,  మన రాష్ట్ర  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెఢ్డి  మాత్రం తెలంగాణ ఇవ్వొద్దని ఢిల్లీ నాయకుల దగ్గర చెప్పినట్లు  పొన్నం  ప్రభాకర్  అంటున్నారు.  సీఎం తెలంగాణ ప్రజలతో  నాటకాలు ఆడుతున్నాడని, తెలంగాణ ప్రజల దెబ్బ ఏమిటో  రుచి చూపించాలని  ఆయన అంటున్నారు.  జరగపోయే అఖిల పక్ష సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ కు అనుకూలంగా చెప్పకపోతే, అప్పుడు  సీఎం తెలంగాణ దెబ్బ ఏమిటో  చూపిస్తామని  ఆయన అంటున్నారు.   సీఎం కిరణ్   ఢిల్లీకి  వెళ్లోచ్చాక  తెలంగాణ ఏర్పాటుపై   నిర్ణయం  ఆలస్యమవుతోందనే  అభిప్రాయాలు వినిపిస్తున్నాయాని  పొన్నం ప్రభాకర్ అన్నారు.   2014 వరకు తెలంగాణ పై నిర్ణయం  తీసుకోకున్నా ఫర్వాలేదని అధిష్టానం   వద్ద ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి  చెప్పినట్లగా   వార్తలు  రావటమే  ఇందుకు  నిదర్శనమన్నారు.  తెలంగాణ ఉద్యమంలో   పాల్గొనవద్దని  ముఖ్యమంత్రి నుంచి  తమపై  ఒత్తిడి  ఉందన్నారు.  ముఖ్యమంత్రి కిరణ్ కూడా  రెండు నాలుకల దోరణితో  మాట్లాడుతున్నాడని  పోన్నం  అన్నారు.  సీఎం తన పదవిని కాపాడుకోవటం కోసం  తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని తెలంగాణ  కాంగ్రెస్ ఎంపీ పొన్నం  ప్రభాకర్ అంటున్నారు. పొన్నం ముఖ్యమంత్రి పై ఈ ఆరోపణలు చేయటంతో  కాంగ్రెస్ పార్టీలో  కలకలం రేగుతుంది.  పొన్నం కూడా కాంగ్రెస్ పార్టీ నుండి జంప్ కావటానికి ప్లాన్ రెఢీ చేసుకున్నట్లు  కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో  గుసగుసలాడుకుంటున్నారు. అందుకు  సీఎం కిరణ్ ను పావుగా వాడుకుంటున్నట్లుగా ఉందని  కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress december 31st music night party
Narendra modi creating rift in tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more