Chandra babu naidu serious comment on trs party

chandra babu naidu, chandra babu naidu padayatra, tdp chief chandra babu naidu, telangana issue, trs party, kcr, karim nagar,

chandra babu naidu serious comment on trs party

chandra babu naidu.gif

Posted: 12/24/2012 06:54 PM IST
Chandra babu naidu serious comment on trs party

chandra babu naidu serious comment on trs party

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు  తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ కోటలో  తెలుగుదేశం పార్టీ అధినేత పాదయాత్ర చేయటం కత్తిమీద సాములా నడుస్తుంది. అయితే అడపదడపా  తెలంగాణ వాదులు చంద్రబాబు పాదయాత్రకు అడ్డుతగులుతున్నప్పటికి వాటిని  లెక్కచేయకుండా చంద్రబాబు ముందుకు సాగిపోతున్నారు. అయితే ఈ రోజు కరీంనగర్ జిల్లో  బాబు పాదయాత్ర సాగుతుంది. తెలంగాణ ప్రజల్లో చంద్రబాబు పాదయాత్రకు మంచి స్పందన రావటంతో టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  బాబు పాదయాత్ర పై  తెలంగాణ వాదులు దాడి చేసేవిధంగా  టీఆర్ఎస్ వర్గాలు రెడీ చేసినట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లో  చంద్రబాబు కు తెలంగాణ వాదుల సెగ తగిలింది.  ఈ విషయం ముందు గ్రహించిన చంద్రబాబు  టీఆరఎస్ పార్టీ ఆచితూచి విమర్శలు చేస్తు పాదయాత్ర చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ వాదులు పాదయాత్రకు అడ్డుతగటంతో  చంద్రబాబు సహానం కోల్పోయినట్లు తెలుస్తోంది. పాదయాత్రను అడ్డుకున్న తెలంగాణ వాదులపై మండిపడ్డారు.  మి నాయకుడిలా ఆరు నెలలకొకసారి  నిద్రలేసేవాడిని కాదు, మేం తలచుకుంటే  మీ అడ్రస్  ఉండదు అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు.

chandra babu naidu serious comment on trs party

అంతేకాకుండా  టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని గతంలో చెప్పటం జరిగిందని చంద్రబాబు అన్నారు. అయిన పదే పదే తనను తెలంగాణపై నిలదీయడం  మంచిది కాదని  ఉచిత సలహా ఒకటి తెలంగాణ వాదులు ఇచ్చారు.  చంద్రబాబు  టీఆర్ఎస్ పార్టీని ద్రుష్టిలో  పెట్టుకొని కొన్ని విమర్శలు చేయటం జరిగింది.  రాజకీయ  దురుద్దేశంతోనే  మీ నాయకుడు  మిమ్మల్ని మా పాదయాత్ర వద్దకు పంపించి గొడవ చేయమని  ఉంటారు  అందుకే మీరు ఇలా చేస్తున్నారని  ఆయన ఆవేశంగా  చెప్పినట్లు  టీడీపీ నాయకులు అంటున్నారు.  మేం తలుచుకుంటే  మీ పార్టీ అడ్రస్  ఉండదని  చంద్రబాబు హెచ్చరికాలు చేయటంతో  తెలంగాణ వాదులు వెనుతిరిగి వెళ్లిపోయినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. టీడీపీ వర్గాలు తెలంగాణలో  బలంగా తయరవుతున్న తరుణంలో   టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు  వారిని ఎదుర్కోనే విషయంలో  వెనకడుగు వేస్తున్నట్లు  తెలంగాణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khan to marry after courts verdict
Chiranjeevi at nayak movie sets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more