Minister dharmana prasada rao

minister dharmana prasada rao, congress minister dharmana prasada rao, dharmana prasada rao,vanpic scam,andhra pradesh politics,governor e.s.l. narasimhan,kiran kumar reddy government,government,

minister dharmana prasada rao

minister dharmana.gif

Posted: 12/21/2012 04:42 PM IST
Minister dharmana prasada rao

 minister dharmana prasada rao

ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు  పెద్ద తలనొప్పిగా మారింది.  జగన్ అక్రమాస్తుల  కేసు కాంగ్రెస్ పార్టీ కి పెద్ద తలనొప్పిగా మారింది.  ఎప్పుడు ఎవరి  మెడికి చుట్టుకుంటుందోనని కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారు.  ఇప్పటికే  ఒక మంత్రి పదవి  పోయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఆ మంత్రి  శబరిమల వెళ్లటానికి  బెయిల్  కోరికన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో  మంత్రి  పదవికి రాజీనామా చేసి, అవమానంతో  ఎమ్మెల్యేగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.  మంత్రి రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు.  ఆయన రాజీనామాను కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎందుకు  ఆమోదించటంలేదో  ఆ మంత్రి అర్థంగాక .. ఇప్పటికే పదికిలోలు బరువు తగ్గినట్లు కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.  ఆయన మంత్రి  ధర్మాన ప్రసాదరావు.  ధర్మం తప్పిన వ్యక్తిగా  ఇప్పుడు బయట నిలబడి చూస్తున్నాడు   ధర్మాన ప్రసాద్.  అధర్మం కోసం చేతులు చాచి  వ్యక్తిలా నిజాయితీగా రాజీనామా  నిలబడి  పార్టీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాడు.  కానీ పార్టీ మాత్రం రాజీనామా పై నీళ్లు నములుతూ, ఎవరికి వారే తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన రాజీనామా   పార్టీకి, ప్రభుత్వానికి  సంకటంగా మారిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

 minister dharmana prasada rao

  రాజీనామా ఆమోదిస్తే  ఒక భాద,  ఆమోదించకుంటే ఇంకో  తంటా అన్నట్లుగా పరిస్థితి  తయరైందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  ఒకవేళ  క్యాబినెట్  ధర్మానకు అండగా నిలిచి, పార్టీ – ప్రభుత్వం చేతులు దులుపుకున్నాయి.  పార్టీ  అలా చేయటం వలన  ఇప్పడు ధర్మాన బంతి గవర్నర్ కోర్టులో పడింది.   గవర్నర్  తాజాగా  న్యాయ నిపుణుల సలహా  కోరినట్లు  తెలుస్తోంది.  అసలు  ధర్మాన గురించి ఇంత తలనొప్పి అవసరమా అనేది కాంగ్రెస్ నాయకుల వాదన.  అసలుధర్మారన  రాజీనామా పై  నిర్ణయం తీసుకునే హక్కు  ముఖ్యమంత్రికి ఉంది. అలాగే  గవర్నర్ కూ ధర్మాన రాజీనామా పై  ఏదో ఒక నిర్ణయం  తీసుకునే అధికారమూ ఉంది. కానీ  ఏం చేస్తే  ఏమవుతుందో   తెలియక  క్యాబినెట్, ముఖ్యమంత్రి , గవర్నర్ , ఇలా అందరూ   మాకెందుకీ  తలనొప్పి  అనుకోని నాయకులందరు పక్కకు తప్పుకోవటం జరిగినట్లు తెలుస్తోంది.  వాన్ పిక్   సంస్థలకు భూ కేటాయింపుల పై  ధర్మాన  ప్రసాదరావు ఆరోపణలు  ఎదుర్కోంటున్నారు.  కాంగ్రెస్   పార్టీ లో  సీనియర్  నాయకుడు  కావడం, సీనియర్ మంత్రి కావడమే  ధర్మాన విషయంలో  పార్టీ ప్రభుత్వం  ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేని  పరిస్థితిలో ఉందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh
Ram charan in khaidi remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more