Rambabu to contest as mla from sattenapalli

ambati rambabu, ambati ambati rambabu contest in sattenapally mla, ysrcp leader ambati rambabu, ysrcp sattenapalli, ys jagan, congress party, tdp,

rambabu to contest as mla from sattenapalli

rambabu.gif

Posted: 12/14/2012 07:56 PM IST
Rambabu to contest as mla from sattenapalli

rambabu to contest as mla from sattenapalli

రాంబాబు ఇప్పుడు  సత్తెనపల్లిపై కన్నేశాడు. రాంబాబు సత్తెనపల్లి నుండి రాజకీయంగా పోటీ చేసి గెలవాలనే తపనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఆయన పట్టుదల చూస్తే నిజంగా జరిగేవిధంగానే కనిపిస్తుంది. రాంబాబు  హీరో పవన్ కళ్యాణ్ కాదులేండి.  ఇటీవల అమ్మాయిలతో కైఫ్ మాటలతో మాట్లాడి మీడియాకు చిక్కిపోయిన సంజన రాంబాబు, అంటే అర్థం కాలేదా?  అంబటి రాంబాబు.  ఇప్పుడు అంబటి రాంబాబు కన్ను గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంపై  కన్నుపడిందని రాజకీయ నాయకులు టాక్. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంబటి రాంబాబు, మెల్ల మెల్లగా మళ్లీ మైకు పట్టుకొని టీడీపీ , కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తే, అరుపులు అరుస్తూ , మీడియాలో కనిపిస్తున్నాడు. అయితే పార్టీ కూడా రాంబాబుకు సత్తెనపల్లి నియోజకవర్గం టిక్కెట్  ఇవ్వటానికి  సిద్దమైనట్లు గా ఉందని  పార్టీ సినియర్ నాయకులు అంటున్నారు.   ఆ ఉత్సాహంతోనే  అంబటి  రాంబాబు  సత్తెనపల్లి నియోజకవర్గంలో   కలియతిరుగుతున్నాడని మీడియా వర్గాలు అంటున్నాయి.  అయితే రాంబాబు ఇప్పటి నుండి చాప, దుప్పటి చంకనపెట్టుకొని   సత్తెన పల్లి నియోజక వర్గ  పరిధిలోని  పల్లెల్లో  పల్లె నిద్రలు  మొదలు పెట్టినట్లు గా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.   రాంబాబు నిద్ర కార్యక్రమాలు చేస్తూ నిద్రలో కూడా టీడీపీని, కాంగ్రెస్ పార్టీ  ఏకి పారేస్తున్నాడని పల్లె ప్రజలు అంటున్నారు. రాంబాబు నిద్రలో  అరుపులు అరటంతో పల్లె జనాలు భయంతో వణికిపోతున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.   సత్తెన పల్లి  నియోజక వర్గ పరిదిలో రాంబాబు తిరగడంపై అక్కడి ప్రజలు జోకులు వేసుకున్నారు.  సింహాలు తిరిగే  సత్తెన పల్లిలోకి ఎక్కడినుంచి జిత్తులుమారిన నక్క ఒకటి వచ్చిందిరోయ్ .. చాలా జాగ్రత్తగా ఉండండని  స్థానికి రాజకీయ కార్యకర్తలు, ప్రజలు, జోకులు వేసుకోవటం పరిపాటిగా సాగిపోతుందని  మీడియా వర్గాలు అంటున్నాయి. రాంబాబు మాత్రం ఎవరు ఏం అనుకున్నాసరే, సత్తెన పల్లి నియోజక వర్గం నుండి పోటీ చేయటానికి సిద్దమైనట్లు  ఆ పార్టీ సీనియర్  నాయకులు అంటున్నారు.  ఇక సత్తెన పల్లి నియోజక వర్గ ప్రజల్లో చేతుల్లోనే ఉంది.  ఈ జిత్తులమారిన నక్కను తరిమికొడతారో, లేక సింహాసనం ఎక్కిస్తారో  సత్తెన పల్లి నియోజక వర్గ ప్రజల్లో ఉందని రాజకీయ పార్టీ నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu lakshmi prasanna
Badminton player jwala gutta  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more