President pranab mukherjee invited to saif ali khan

Indian President, Pranab Mukherjee, Saif Ali Khan, Kareena Kapoor, Saif Ali Khan Kareena Kapoor

President Pranab Mukherjee invited to Saif Ali Khan - Kareena Kapoor wedding?

Kareena.gif

Posted: 10/17/2012 04:35 PM IST
President pranab mukherjee invited to saif ali khan

President Pranab Mukherjee invited to Saif Ali Khan - Kareena Kapoor wedding?

ఐదేళ్లుగా ఎదురు చూసిన  అందరి ఎదురు చూపుకు ఇక పుల్ స్టాఫ్ పడింది.  ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నా వారికి ఇక లైసెన్స్ వచ్చింది?  సైఫ్ కరీనాల ప్రేమ విషయం బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరికి తెలిసిందే.  చివరి వరకు వీరి ప్రేమ పై అనేక కామెంట్లు  కాలంతో పాటు పరుగులు తీసాయి. ఈ ఇద్దరిలో ఉన్న కామవాంచ తీరగానే విడిపోతారని చాలా మంది సినీవారు పభ్లిక్ గానే మాట్లాకోన్న విషయం తెలిసిందే. అలాంటి వారిక మాటలకు  సైఫ్ , కరీనాలు కళ్ళెం వేశారు.  2007 నుండి  వీరి ప్రేమ ప్రయాణం సాగింది.  వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగినట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.  సంగీత్  వంటి వేడుకలు ఎంతో వైభవంగా జరిగినట్లు  తెలుస్తోంది.  ఇరువర్గాల   బంధువులు, స్నేహితులు,  ఈ వేడుకకు హాజయ్యారని సమాచారం. అయితే ఈరోజు జరిగే వేడుకు  సినీ, రాజకీయ రంగాలకు  చెందిన కొందరిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది.  కరీనా సైఫ్ ల పెళ్లికి   మన రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీని  ప్రత్యేకంగా ఆహ్వనించినట్లు తెలుస్తోంది, కానీ  కరీనా , సైఫ్ ల పెళ్లి కి రాష్ట్రపతి  వెళ్లలేదని  బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  సైఫ్ పెళ్లి లో ముఖ్యంగా ఆయన మాజీ భార్య, కూతురు, కొడుకు  రావటం అందరికి ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు.  సైఫ్, కరీనాలకు  మంచి గిఫ్ట్  ఇచ్చినట్లు సమాచారం. కొడుకు కూతురు ముందే రెండో పెళ్లి చేసుకోవటం ఒక బాలీవుడ్ హీరోకే దగ్గిందని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi to launch yamuduki mogudu audio
Puri jagannath director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more