Ileana liplock with bunny in julayi

Ileana Liplock With Bunny In Julayi,Ileana Stills, Ileana Pictures, Ileana Photos, Ileana Tamil Cinema Photos, Ileana Hottest Photos, Ileana Hot Photos and Ileana gallery.

Ileana Liplock With Bunny In Julayi

Ileana.gif

Posted: 07/14/2012 04:43 PM IST
Ileana liplock with bunny in julayi

Sexy Ileana Liplock With Bunny In Julayi

బాలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవాలని హీరోయిన్లు ఎందుకు కలవరిస్తుంటారో తాజా ఇలియానా ఉదంతం నిరూపిస్తోంది. ఏ హీరోయిన్ అయినా ఒక్కసారిలో బాలీవుడ్ లో హాట్ గాల్ ఇమేజ్ పొందితే ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కుతుందని నిరూపిస్తోంది ఇలియాన హిందీలో నటిస్తున్న ‘బర్ఫీ’ సినిమా! ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ తో ఒక లిప్ లాక్ కిస్ చేసి సెన్షేషనే సృష్టించింది ఇలియాన. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రణ్ బీర్ , ఇలియాన కిస్ గురించి మాట్లాడుకొనే వారి సంఖ్య ఓ రేంజ్ లో ఉంది.ప్రత్యేకించి యూరోపియన్ కంట్రీస్ లో ఇలియాన, రణ్ బీర్ కాంబోలో వస్తున్న సినిమా గురించి చాలా మంది చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠ ఒక తెలుగు సినిమాకు ప్లస్ అవుతుండటం మరో విశేషం. ప్రస్తుతానికి బర్ఫీ సినిమా ఇప్పుడప్పుడే విడుదల అయ్యే అవకాశాలు లేవు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఇలియాన ను చూసిన  యూరోపియన్లు ఈమెను స్క్రీన్ పై చూడటానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బర్ఫీ కన్నా ముందు ఇలియాన తెలుగులో నటించిన ‘జులాయి’ విడులదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు రెండోవారంలో విడుదల అవనుంది.

Sexy Ileana Liplock With Bunny In Julayi

ఇలియాన నటించిన సినిమా దీనిపై యూరప్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ తెలుగు సినిమాను అనేక యూరప్ కంట్రీస్ లో విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్ లు ముందుకు వస్తున్నారు. అన్నీ కుదిరితే ఇలియాన పుణ్యమా అంటూ యూరప్ లో  జులాయి గంతులేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలియనా గురించి కలవరిస్తున్న బీబీసీ ఆసియా సేవా విభాగం లో జులాయి పాటలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే మహేశ్ బాబు తన ‘అతడు’ సినిమాతో పోలాండ్  ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. మళ్లీ ‘జులాయి’ యూరప్ లో హల్ చల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలకూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావడం మరో విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Renuka chowdary
Balakrishna meets naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more