King fisher airlines in heavy loss

king fisher airlines in heavy loss

king fisher airlines in heavy loss

14.gif

Posted: 07/09/2012 02:46 PM IST
King fisher airlines in heavy loss

      పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడే దిశగా కన్పిస్తోంది. ఇప్పటికే రోజువారీ సర్వీసులను నిర్వహించటానికి తంటాలు పడుతున్న కింగ్‌ఫిషర్... మున్ముందు కూడా కోలుకునే పరిస్థితి కన్పించకపోవటంతో కంపెనీ ఫ్లైయింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని విమానయాన మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కంపెనీ ఆర్దిక పరిస్థితిలో ఎలాంటి మార్పు Kingfisher_with_girlseeలేకపోవటంతో సంస్థ పూర్తి పరిస్థితిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఫైనల్ నిర్ణయం చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం సర్వీసులను నడపలేకపోతుండటంతో కింగ్‌ఫిషర్ ఫ్లైయింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని భావిస్తున్నట్లు విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇప్పటికే ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించటం లేదని తాము వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నామని అంటున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మొత్తం 643 ఎయిర్‌క్రాఫ్ట్‌లుండగా ఇందులో 20 విమానాలు స్పేర్స్, ఇంజిన్, కాంపోనెంట్లు లేకపోవటంతో నిలిచిపోయాయని డిజిసిఎ గత డిసెంబర్‌లో తెలిపింది. ఇటీవలి కాలంలో తాకట్టు పెట్టిన విమానాలను కూడా ఆయా సంస్థలు వెనక్కు తీసేసుకోవటంతో ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 20 కంటే తక్కువ విమాన సర్వీసులను నడుపుతోంది. మరోవైపు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి రావాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవటంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ), బ్యాంకులు, ఆదాయ పన్ను శాఖలు చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని డిజిసిఎ భావిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pub culture
Legal assistance for ministers issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more