Jd chakravarthys all the best has 63 characters

JD Chakravarthy's All The Best has 63 characters,JD Chakravarhy |Hero Srikanth |All the best telugu movie,marriage, Srikanth, JD,

JD Chakravarthy's All The Best has 63 characters

JD.gif

Posted: 06/30/2012 04:52 PM IST
Jd chakravarthys all the best has 63 characters

JD Chakravarthy's All The Best has 63 characters

గులాబి’ సినిమాలో  హీరో గా చేసిన జేడి చక్రవర్తికి ఇటీవల ఒక సినిమా దర్శకత్వం చేసిన విషయం తెలిసిందే.  ఆ సినిమాలో  హీరోగా  గతంలో.. జేడితో కలిసి నటించిన హీరో శ్రీకాంత్ తో సినిమా చెయ్యటం జరిగింది.  ఈ ఇద్దరి కాంబినేషనల్  ఎగిరేపావురం సినిమా చెయ్యటం జరిగింది.  అయితే  లేటెస్ట్ గా  ‘ఆల్ ది బెస్ట్’  సినిమాతో  వీరి కాంబినేషన్ కలిసింది.   జేడి  దర్శకత్వం చేసిన  సినిమా ఫెయిల్యూర్  చవిచూసింది.   సినిమాలో  శ్రీకాంత్  హీరోగా నటించినప్పటికి  సినిమా విజయం సాధించలేదు.  కానీ  సినిమా ప్రమోషన్ లో  , సినిమా గురించి ఓ రేంజ్ లో  కలరిచ్చాడు  జేడీ చక్రవర్తి. జేడి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన .. ఒక్క ప్రశ్న ఆయన కోసం విలేకర్ల వద్ద సిద్దంగా ఉంటుంది.  అదే జేడీ పెళ్లి విషయం?   జేడీ మాత్రం ఎన్ని సార్లు , ఎంతమంది విలేకర్లు ఆ పశ్న అడిగిన  ఆయన ఒక్కటే సమాధానం చెబుతాడు.  

ఇప్పట్లో  పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెబుతుంటాడు.  కానీ ఆ మాట అరిగిపోయిన పాత రికార్టే. అయితే ఈ సారి మాత్రం  అలా చెప్పలేదు. కొంచెం జేడీ స్టైల్ మార్చాడు.   పెళ్లి కి సంబంధించి కొత్త స్టేట్ మెంట్ జేడి ఇవ్వటం జరిగింది.  అది ఏంటయ్యా అంటే..   జేడి పెళ్లి కి  హీరో శ్రీకాంత్ ఎవర్ని చూపిస్తే, ఆ  అమ్మాయిని  పెళ్లి చేసుకోవటానికి  జేడి కి అభ్యంతరం  లేదనీ , మీడియా ముందు చెప్పాడట.  అయితే  పెళ్లికి  శ్రీకాంతే పెద్ద అని జేడి చెప్పాటం  మీడియా వారు షాక్ తిన్నట్లైంది.  జేడీ పెళ్లికి  శ్రీకాంత్ పెద్ద ఏమిటి?  విలేకర్లు అర్థం కాలేదట. కొంచెం ఆలోచిస్తే అప్పుడు అర్థమైందని మీడియా వారు అంటున్నారు.  జేడీ కూడా  వర్మ స్టైల్ ను ఫాలో అయ్యినట్లు తెలుస్తోంది.  తన సినిమా కోసం పబ్లిసిటీ  స్టంట్  ఇలా చేశాడని  మీడియా  వారికి అర్థమైంది.  అసలు  జేడి నిజంగానే  పెళ్లి చేసుకోవటానికి సిద్దంగా ఉన్నడా?  జేడి పెళ్లి  పెద్దగా శ్రీకాంత్  అమ్మాయిని చూస్తాడా?  అసలు జేడీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో?  అన్నవి  మాత్రం  టాలీవుడ్ ప్రజల ప్రశ్నలే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fake news on mahesh babu wife namrata delivering baby girl
Who is the new cm in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more