‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ ఆడియో వేదిక పై నటుడు మోహన్ బాబు మంచు అభిమానుల, బాలయ్య అభిమానుల ముందు బాలయ్య హీరో కాదని రెండు సార్లు చెప్పటం జరిగిందట. అంతేకాకుండా .. బాలయ్య హీరో అనే పోస్టర్ ఎక్కడ ఉండదని కూడా చెప్పటం జరిగిందట. బాలయ్య హీరో కాదు కాదు. కానీ మంచు మనోజ్ మాత్రమే హీరో అని చెప్పటం బాలయ్య అభిమానులు చాలా షాక్ తిన్నారట. కానీ ఆసమయంలో బాలయ్య ముఖంలో రంగులు చాలా విరుద్దంగా మారినట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అయితే అక్కరుకురాని చిరునవ్వును తెచ్చిపెట్టికోని.. బాలయ్య మొఖంను కవర్ చేయాలని చాలా ప్రయత్నించినట్లు .. తెలుస్తుంది.
మోహన్ బాబు గురువు అయిన డాక్టర్ దాసరి నారాయణ రావు సమక్షంలో బాలయ్య అభిమానులకు మోహన్ బాబు చెక్ పెట్టాడని టాలీవుడ్ వర్గాలు అనుకంటున్నాయి. అంతేకాకుండా బాలయ్య కు హీరోగా డబ్బులు తీసుకోనే అర్హత కూడా లేదని ఆడియో ఫంక్షన్ లో చెప్పటంతో.. బాలయ్య అభిమానులకు ఆగ్రహం తెప్పించిందట. బాలయ్య కంటే మంచు మనోజ్ గొప్ప హీరో అవుతాడని మోహన్ బాబు చెప్పటం అందరికి ఆశ్చర్యంలో కలిగిందని మీడియ వారు చెబుతున్నారు . మంచు ప్రసన్న లక్ష్మీకి కూడా ఈ సినిమా మంచి పేరు తెస్తుందని మోహన్ చెప్పటం విశేషమాని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more