Ys jagan mohan reddy arrested

YS Jagan Mohan Reddy arrested, CBI Court, Nampaly, Judge Pullaiah, YS Jagan, CBI Officers, jagan, arrest, lawyers,

YS Jagan Mohan Reddy arrested

arrested.gif

Posted: 05/29/2012 03:33 PM IST
Ys jagan mohan reddy arrested

YS Jagan Mohan Reddy arrested

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జగన్ సిబిఐ కోర్టులో హాజరుపరిచిన తరువాత వాదనాలు విన్న సిబిఐ ప్రిన్సిపుల్ జడ్జి పులయ్య అనుమతితో కోర్టులో జగన్ మాట్లాడినట్లు తెలుస్తుంది. నేను తప్పు చేయకున్నా చేశానని చెప్పాలా? జగన్ ప్రశ్నించినట్లు మీడియా వారు అంటున్నారు. అంతేకాకుండా.. రాజకీయ దురుద్దేశాలతోనే నా పైకేసు పెట్టినప్పుడు దాని గురించి నేను మాట్లాడను అని కోర్టుకు జగన్ చెప్పినట్లు మీడియా అంటున్నారు.

అయితే కోర్టులో జగన్ స్వరం కొంచెం పెంచినట్లు సిబిఐ అధికారులు చెబుతున్నారు.   నేను సిబిఐ వారితో పూర్తిగా సహకరించాను కావాలంటే ఒక్కసారి మీరు ఆ సీడీలు చూడండి అని సీరియస్ గా కోర్టులో చెప్పటం జరిగిందని సిబిఐ అధికారులు అంటున్నారు. అంతే కాకుండా నాకు తెలిసింది నేను చెప్పాను .అంతే గానీ వారు కోరినట్లు   నేను సమాధానం చెప్పాలేదని జగన్ జడ్జికి చెప్పటం జరిగిందని మీడియా వారు అంటున్నారు.

ఉప ఎన్నికల్లో నా పార్టీ అభ్యర్థులు నన్ను నమ్ముకొని నిలబడ్డారు. వారి నమ్మకాన్ని నేను నిలబెట్టాలి కాబట్టి   నాకు ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం 15 రోజులు ఆగమంటే సిబిఐ వారు అగలేదని జగన్ గంభీరమైన స్వరంతో చెప్పటం జరిగిందని సీబిఐ అధికారులు అంటున్నారు.  అయితే నాకు తెలిసిన నిజాలను చెప్పడం , దాన్ని కో ఆపరేట్ చేయకపోవడంగా వాళ్లు చెప్పడం భావ్యం కాదని జగన్ చెప్పటం జరిగిందట. అంతేకాకుండా సీబీఐ నాణానికి ఒకవైపే చూస్తోంది, విచారిస్తోంది   ఈ పక్రియ నాకు బాధ కలిగించిందని జగన్ ఆవేశంతో చెప్పటం జరిగిందని   మీడియా వారు అంటున్నారు.

YS Jagan Mohan Reddy arrested

సీబీఐ అధికారులు తన అరెస్టుకు చెప్పిన కారణాల పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అరెస్టయిన వ్యక్తికి అందుకు దారి తీసిన కారణాలను వివరిస్తూ సిబీఐ అధికారులు అరెస్టు మెమో ఇవ్వాలన్నది నిబంధన. దాని ప్రకారం ఆదివారం సాయంత్రం సిబీఐ అధికారులు జగన్ కు అరెస్టు మెమోను అందజేశారు. దాన్ని చదివి, సంతకం చేయాల్సిందిగా కోరారు. మెమోను చదివిన జగన్, తన నిరసనను దానిపై రాతపూర్వకంగా వ్యక్తం చేస్తూ సంతకం చేసినట్లు తెలుస్తుంది.

రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథిమిక హక్కలను, నేర శిక్ష స్మ్తతిని ఉల్లంఘించే విధంగా నా అరెస్టు ఉంది. నన్ను అరెస్టు చేసే హక్కు మీకు లేదు. ఎందుకంటే నా అరెస్టుకు సంబంధించిన వ్యవహారం కోర్టు ముందు పెండింగ్ లో ఉందని కోర్టు ఆదేశాల తరువాతే మీకు అధికారముంటుందని జగన్ సిబిఐ అధికారులను బెధిరించినట్లు మీడియా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pandey goes nude for shahrukh khan
Harirama jogayya deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more