Ram charan dances in dubai

Ram Charan dances in Dubai,Ram Charan Teja, V.V. Vinayak, Kajal Aggarwal, Amala Paul, S. Thaman,akula siva,amala paul,charanfans,chota k naidu,d.v.v.danayya,europe,kajal agarwal,megafans,megafans in europe,news,ramcharan,ramcharan dance,ramcharan latest news,ramcharan songs,ramcharanfans,thaman,universal media,v.v.vinayak

Ram Charan dances in Dubai

Ram.gif

Posted: 05/22/2012 12:52 PM IST
Ram charan dances in dubai

Ram Charan dances in Dubai

త్వరలో రామ్ చరణ్ పెళ్లి రంగ రంగ వైభవంగా జరగపోతున్న  సమయంలో .. రామ్ చరణ్  దుబాయ్ పబ్ లో డ్యాన్స్ చేస్తున్నాడట. అదీ కూడా మగదీర హీరోయిన్ కాజల్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడట. ఇది నిజంగా కాదులేండి.. వీవీ వినాయక్ దర్శకత్వంలో  తీస్తున్న సినిమాలో ఒక పబ్ పాట ను తీశారట.  కాజల్  రామ్ చరణ్ రెండోసారి  కలిసి నటిస్తుందని  దర్శకుడు చెబుతున్నారు.

ఓపక్క హైదరాబాదులో తన వివాహానికి ఘనమైన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుంటే... మరోపక్క రామ్ చరణ్ ప్రస్తుతం దుబాయ్ లో ఆటాపాటల్లో మునిగి తేలుతున్నాడు. అయితే, ఇది సినిమా షూటింగు కోసమే లెండి... అవును... వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం ప్రస్తుతం దుబాయ్ లో ఓ ఆధునాతన పబ్ లో చరణ్ పై ఓ గీతాన్ని షూట్ చేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ జానీ నృత్యాలు కంపోజ్ చేస్తున్న ఈ పాటను ఐదు రోజుల పాటు అక్కడ చిత్రీకరిస్తారు.

అనంతరం చిత్రం యూనిట్ యూరప్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడి పలు లొకేషన్లలో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటు క్లాస్ నీ, అటు మాస్ నీ అలరించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య చెబుతున్నారు. చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali muddu krishnama naidu demands kvp arrest
Solid response for megastars road show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more