Shriya saran

Shriya Saran,Shriya Saran Stills, Shriya Saran Pictures, Shriya Saran Photos, Shriya Saran Tamil Cinema Photos, Shriya Saran Hottest Photos, Shriya Saran Hot

Shriya Saran

Shriya.gif

Posted: 05/16/2012 04:03 PM IST
Shriya saran

Shriya Saran

శ్రియ ఇంక కోరికలు తగ్గలేదట. కోరికలు అంటే .. ఆ కోరికలు అనుకోకుండి  బాబు.  సహజమైన, సంతోషమైన కోరికలు మిగిలిపోయాని చెబుతుంది. ఇటీవలో  కాలంలో రీమా సెన్ పెళ్లి లో  శ్రియ తన అందాలను  పెళ్లి వారికి  ఆట, పాటలతో  కనువిందు చేసిన విషయం తెలిసిందే.  ఇప్పటికే ఆంటీ ఏజ్ వచ్చిన ఆమె కు సరసమైన కోరికలు  కలుగుతున్నాయట. 

ఉత్సహం , కొత్త ఉత్సహం అయితే నిజమే అనుకంటురు. కానీ  శ్రియ వయస్సు తరిగిపోతున్న.. ఆమె అందాలకు పొదును పెడుతుంది.  ఇటీవల  హీరో అల్లరి నరేష్ తో నటించి.. తనలో  అందాలు అరిగిపోలేదని  సినీ ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించిందట.  సినీమాలో ఆఫర్లు తగ్గిపోతున్న సమయంలో  ఏదో ఒక బండి పట్టుకొని సినీ ప్రపంచంలో తిరుగుతున్న హీరోయిన్  శ్రియ.  సినిమా ఆఫర్లు లేనిప్పుడు  సీని నిర్మాతలకు  లొంగిపోతూ..ఐటమ్ సాంగ్స్ ను దక్కించికుంటుంది.  సినీ ప్రపంచంలోకి  రోజు రోజుకి  కొత్త కొత్త అందాలు రావటంతో.. శ్రియ అందాలకు భారీగా గిరాకీ తగ్గిందనే చెప్పాలి. ఇటు టాలీవుడ్ అనే కాకుండా  అన్నీ వుడ్ ల వారికి  శ్రియ అందాలను  పరిచయం చేయటం జరిగిందట.  ఏ భాషలో నటిస్తున్నా ఆమె లో ఉత్సహం మాత్రం తగ్గలేదని  సినీ విశ్లేషకులు అంటున్నారు.

Shriya Saran

శ్రియకు సినిమా ఎంతో  ప్రేమ ఉందో ఇట్టే అర్థం అవుతుందని సినీ వారు అంటున్నారు.  అయితే  ఇటీవల కాలంలో  ఆమె శేఖర్  కమ్మల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిపుల్’ అనే సినిమాలో నటిస్తుందట.  అలాగే  కన్నడంలో కూడా శ్రియ అందాలు ఆరబోస్తుందని  చెబుతున్నారు.   అయితే  ఆమె ఒక కోరిక మిగిలిపోయిందని చెబుతుంది.  చిత్ర సీమలో  సా్టర్  అనే పదానికి  చాలా విలువ ఉందని, ఆ విలువ కోసం ఏమైన చేయ్యాలని చెబుతుంది.  శ్రియ సినీ ప్రయాణంలో  అగ్రశ్రేణి  హీరతో నటించాను. కానీ  ఆ జాబితలో  ముగ్గురు మాత్రమే మిగిలిపోయారని  శ్రియ అంటుంది.  ఆ ముగ్గురు ఎవరు అంటే.  బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబ్  బచ్చన్,  కమల్ హసన్,  షారుఖ్ ఖాన్.  ఈ ముగ్గురితో  నట్టిస్తే  శ్రియ జన్మ ధన్యమైపోతుందని చెబుతుంది.  ఆమె కోరుకోవటంలో తప్పులేదని, శ్రియ కోరిక త్వరలో  నేరవేరాలని కోరుకుందాం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Face to face with producer natti kuma
Chinni krishna gets award for films on himalayas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more