In focus of sridevi doughter jhanvi kapoor

sridevi, jhanvi kapoor, at lakme fashion week, Jhanvi Kapoor’s blue dress with pink shoes made her look pretty, Jhanvi will be making her debut in the tollywood or telugu film, Lets see what sort of acting skills she will have

Will Jhanvi Kapoor, Sridevi daughter, make her debut in South before embarking on a Bollywood adventure like her mother? Sridevi husband and producer Boney Kapoor also said report.

In focus of Sridevi doughter Jhanvi Kapoor.gif

Posted: 05/01/2012 06:28 PM IST
In focus of sridevi doughter jhanvi kapoor

Sridevi-and-family

అలనాటి అందాల నటి సౌత్ స్టార్ శ్రీదేవి కుమార్తె జాహ్నవి... సినీ ఇండస్ట్రీ ఎంట్రీ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఒకప్పుడు సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన శ్రీదేవి కూతురు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈమెను లాంచ్ చేయడానికి శ్రీదేవి పలువురు దర్శకులను కూడా కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సౌత్ లో శ్రీదేవి కూతురు ఎంట్రీ పై బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె తెలుగు హీరోలతో ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం కూడా సాగింది. ఈమె సినిమాకి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించబోతున్నాడని, నాగార్జున కొడుకు అఖిల్ తో ఈమె ఎంట్రీ ఉంటుందని అన్నారు. కానీ అవేమీ ఇంత వరకు తెరపైకి రాలేదు. ఆ మధ్య శ్రీదేవి లాక్మేఫ్యాషన్ వీక్ షోలో జాహ్నవితో పాటు హాజరైంది. ఈ షోకి తల్లి కూతుర్లు ఇద్దరు తొడల కనిపించేంత పొట్టి డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఇంకేముంది అక్కడి వచ్చిన జాహ్నవిని కళ్ళార్పకుండా చూశారు. ఆ షోలో జాహ్నవి అందాలకు ముగ్దులైన కొందరు తల్లి మించిన అందాలు పిల్లలో ఉన్నాయని చెవులు కూడా కొరుక్కున్నారు.

శ్రీదేవి తన కూతుర్ని హీరోయిన్ గా  లాంచ్ చేయడానికి ఇలాంటి డ్రెస్స్ లు వేసి ఫ్యాషన్ షోకి తీసుకొచ్చిందని త్వరలోనే ఎంట్రీ ఉండబోతుందని అనున్నారు. కానీ అదీ జరగలేదు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మాత్రం శ్రీదేవి కూతురు ఎంట్రీ ఎప్పుడిస్తుందా అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నారని సమాచారం. మరి జానూ ఎంట్రీ ఎప్పుడో.... ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress president jagan mohan reddy operation aakarsh scheme
Mahesh babu shocking lady getup  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more