Shruti hassan smoked in the movie location

hruti hassan latest news, shruti haasan new movie, shruti hassan new movie, shruti hassan smoking, shruti hassan

shruti hassan smoked in the movie location of Gabbar singh. Beautiful actress Shruti Hassan has revealed her dark side to her close aides recently. If the rumors are to be believed the actress has become a chain smoker.

shruti hassan smoked in the movie location.GIF

Posted: 04/26/2012 03:22 PM IST
Shruti hassan smoked in the movie location

Shruthi-Hassan

వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ సినిమా రంగంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అగ్ర హీరో కూతురు కాబట్టి కెరియర్ మొదటి నుండే పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తూ వస్తుంది. ఈమె ఇప్పటి వరకు ఓ రేంజ్ హీరోల నుండి పెద్ద హీరోలతో నటించింది కానీ ఈమె నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు. దీంతో ఈమెకు ఐరెన్ లెగ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈమె సినిమాలో నటిస్తుందంటే పదరు ప్రేక్షకుడు భయపడటమే కాకుండా నిర్మాత కూడా భయపడుతున్నాడట. ఈ భామ పై కోలీవుడ్ లో, టాలీవుడ్ లో చాలానే రూమర్లు వచ్చాయి. తెలుగు హీరో సిద్ధార్థతో, కోలీవుడ్ హీరో ధనుష్ తో ఎఫైర్ నడుతుందనే వార్తలు మార్కెట్లో సంచరించాయి. వాటి సంగతి ప్రక్కన పెడితే ఈ భామకు ఓ చెడ్డ అలవాటు ఉందని తాజాగా వినిపిస్తున్న వార్త.

ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రక్కన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా యూనిట్ వర్గాల సమాచారాం ప్రకారం ఈ భామ షూటింగ్ కు బ్రేక్ సమయంలో ఎప్పుడు చూసినా శృతిహాసన్ చేతిలో సిగరెట్ కనిపిస్తోందట. షాట్ గ్యాప్ ఉంటే చాలు సిగిరేట్ అంటిస్తుందని ఈ చిత్రం యూనిట్ సభ్యులంటున్నారు. ఒకటో రెండో అంటే ఫరవాలేదు కానీ ప్రతి 10 – 15 నిమిషాలకు ఓ సిగరెట్ కాల్చేస్తుందని అంటున్నారు. దీంతో అక్కడున్న వారు ఈమె ‘చైన్ స్మోకరా’ ? అంతలా సిగరెట్లు కాల్చేస్తుంది అని అనుకుంటున్నారు.
సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ ఇలా మల్టీ టాలెంటెడ్  పర్సన్ గా  పేరుతెచ్చుకున్న శృతికి ఇదేం పాడు అలవాటని చాలామంది పెదవి విరుస్తున్నారట. మరి తన ఫ్యూచర్ కెరీర్ ను డిసైడ్ చేసే గబ్బర్ సింగ్ సినిమా హిట్ అవుతుందో లేకా ఫట్ అవుతుందో అనే టెన్షన్ తోనే తాగుతుందని అనుకుంటున్నారు.

టెన్షన్ లో శృతిహాసన్ తాగుడు శృతిమించితే కెరీరే క్లోజ్ అవుతుందేమో.... జాగ్రత్త సుమీ....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aamir khan attends wedding of auto driver son
Egypt plans farewell intercourse law  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more