Talasani srinivas yadav questioned cbi about kvp

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

TDP leader, former minister Talasani Srinivas Yadav questioned CBI about KVP Ramachandra Rao name in chargesheet in YSR Congress Party chief YS Jaganmohan Reddy case

Talasani Srinivas Yadav questioned CBI about KVP.gif

Posted: 04/03/2012 05:02 PM IST
Talasani srinivas yadav questioned cbi about kvp

Talasani-srinivas

జగన్ అక్రమాస్తుల కేసులో ఒక్క జగన్ పైనే ఛార్జీషీటు ధాఖలు చేశారు. వైయస్ తన ఆత్మబంధువుగా చెప్పుకున్న కేవీపీ రామచంద్రారావు పేరు ఎందుకు సీబీఐ ప్రస్తావించలేదని టీడీపీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైయస్ హయాంలో ఈయనకు తెలియకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అలాంటి కేపీపీని ఎందుకు వదిలారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వాన్‌ పిక్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి చార్జిషీట్‌లో ఎందుకు తప్పించారో అందుకు ఎక్కడి నుంచి ఆదేశా లు వచ్చాయో చెప్పాలి. చట్టం తన పని తాను చేసుకుంటుందంటున్నారు. కానీ చట్టం ఇప్పుడు కొందరికే చుట్టం ఎలా అయింది? చార్జిషీట్‌లో పేర్లు ఎందుకు తారుమారయ్యాయో చెప్పాలి. 

వైఎస్‌ ఆత్మగా ప్రచారంలో ఉన్న కేవీపీని జగన్‌ కేసులో ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. వాన్‌పిక్‌ను తప్పించటం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో చెప్పాలని, లేకపోతే చట్టం కొందరికే చుట్టం అన్న అనుమానాలు ధ్రువపడతాయని స్పష్టం చేశారు. వైఎస్‌ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారినీ విచారించి, వారిపై చార్జిషీట్‌ దాఖలు చేయాలని తలసాని డిమాండ్‌ చేశారు. జగన్‌ కేసులో వారిని విచారించకపోతే అది వృథా అవుతుంది. దానికి అర్ధమే ఉండదు. ఆత్మపై విచారణ జరపకుండా ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయన్న ప్రచారాన్ని నమ్మాల్సి వస్తుంద’ని తలసాని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వైయస్ కేబినెట్లో ఉన్న మంత్రుల పై కూడా విచారణ చేపట్టాలి. లేకపోతే నేనే కోర్టువెళ్ళవలిసి వస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అయితే శ్రీనివాస్ యాదవ్ జగన్ పై అభిమానంతోనే కేవీపీ పై వ్యాఖ్యలు చేవాడని, త్వరలో తలసాని జగన్ పార్టీలో చేరబోతున్నాడు కాబట్టే ఇలా మాట్లాడాడని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Coconut tree gives big wages
Ex mp booked in sex scandal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more