Rama navami or sri rama navami the hindu festival with great significance

sri rama navami 2012 Celebrations,Rama Navami or Sri Rama Navami the Hindu Festival with Great Significance

sri rama navami 2012 Celebrations ,Rama Navami or Sri Rama Navami the Hindu Festival with Great Significance

sri rama01.gif

Posted: 03/31/2012 05:50 PM IST
Rama navami or sri rama navami the hindu festival with great significance

 

Sri-Sita-Rama-Lakshmanaరాముణ్ణి స్మరించే పెదాలకు వేరే పానకం ఎందుకు?
రాముణ్ణి ప్రతిష్ఠించుకున్న హృదయానికి వేరే కోవెలెందుకు?
రాముడి మార్గంలో నడిచేవారికి వేరే దారి ఎందుకు?
రాముడి ధర్మాన్ని ఆచరించేవారికి వేరే ధర్మం ఎందుకు?
శ్రీరామనవమికి తెలుగువారి లోగిళ్లు కళకళలాడతాయి.
తెలుగు వీధులకు చలువపందిళ్లు గొడుగు పడతాయి.
హరికథలు... బుర్రకథలు... పాటలు...
శ్రీరామ నీ నామమెంతో రుచిరా...
పండగ పూట...ఈ వడపప్పు... పానకం... ఇంకొంత తీపి.
శ్రీరామ నీ నామమెంతో రుచిరా...
పండగ పూట...ఈ వడపప్పు... పానకం... ఇంకొంత తీపి.

పానకం - వడపప్పు... ఎందుకు?

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు.

పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.

పానకం

panakam

కావలసినవి : బెల్లం – 100గ్రా. ఏలకుల పొడి – అర టీ స్సూన్, నల్ల మిరియాల పొడి – టీ స్సూన్ , నీళ్లు - అర లీడర్, అల్లం రసం – అర టీ స్సూన్.

తయారి : బెల్లం నీళ్లలో నానబెట్టి, కరిగాక వడ కట్టాలి. వడకట్టిన బెల్లపునీటిలో ఏలకుల పొడి, మిరియాల పొడి, అల్లం రసం కలపాలి.

‘వడ’పప్పు

కావలసినవి: పెసరపప్పు - అర కప్పు, కీరా - ఒక ముక్క, పచ్చిమిర్చి - 1 (తరగాలి), కొత్తిమీర తరుగు- టీ స్పూన్, కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత

vada_pappu

తయారి:  పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపాలి.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr jr s touching speech at dammu audio launch
Eega audio launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more