Sriya live item song in reema sen marriage

Sriya live item song in Reema Sen Marriage,shriya, reema wedding, shriya's chikni chameli, reema sen,reema sen,reema wedding,shriya's chikni chameli,cinema news

Sriya live item song in Reema Sen Marriage

Sriya.gif

Posted: 03/14/2012 06:29 PM IST
Sriya live item song in reema sen marriage

Sriya live item song in Reema Sen Marriage

తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయమైన రీమాసేన్ వివాహం ఢిల్లీకి చెందిన పారిశ్రామిక వేత్త శివ్‌కరణ్ సింగ్‌తో జరిగింది. రెండేళ్ల సహజీవనం అనంతరం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. సాంప్రదాయబద్దంగా జరిగిన వీరి పెళ్లికి రెండు వేల మంది బంధు మిత్రులు హాజరయ్యారు. ఎరుపు రంగు దుస్తుల్లో సాంప్రదాయబద్దమైన అలంకరణతో రీమాసేన్ నవ వధువుగా ఈ వేడుకలో మెరిసి పోయింది. ఈ పెళ్లి వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుంచి రీమాకు అత్యంత సన్నిహితులైన శ్రియా శరన్, లక్ష్మీరాయ్, నమిత, లిజీ ప్రియదర్శన్ తదితరులు హాజరయ్యారు.

తన స్నేహితుల పెళ్లికి ఎవరైనా ఖరీదైన బహుమానాలు ఇస్తారు. బంగారు ఆభరణాలిచ్చి.. తమ ప్రేమను చాటుకొంటారు. శ్రియ మాత్రం అందరి కంటే డిఫరెంట్ గా రీమా సేన్ పెళ్లి కనుక ఇచ్చిందట. అసలు రీమా సేన్ పెళ్లి లో శ్రియా హల్ చల్ చేసిందట. తన అంద చందాలతో.. శ్రియ అక్కడ వారికి కనువిందు చేసిందని చెబుతున్నారు. అంతేకాక.. రీమా సేన్ కు ప్రత్యేకమైన కనుక గిప్ట్ గా ఇచ్చిందని చెబుతున్నారు. శ్రియ ఇచ్చిన కనుకు తో అక్కడున్న వారు మొత్తం చాలా ఉత్సహంతో ఊగిపోయారట. ఆమె కనుక అంత డిఫరెంట్ గా వారిని ఆకర్షించిందని పెళ్లి వారు అంటున్నారు.

అసలు ఇంతకీ శ్రియ రీమాకు ఏమి కనుక ఇచ్చిందంటే? నవ వధువులకు.. శ్రియా ఒక ఐటమ్ సాంగ్ కనుకగా ఇచ్చిందట. అదేంటి ఐటమ్ సాంగ్ గిప్ట్ గా ఇవ్వటం ఏమిటని అనుకుంటున్నారా? రీమా పెళ్లిలో శ్రియా ‘చిక్ నీ చమేలీ’ అనే పాటకు శ్రియ చిందులు వేసిందని చెబుతున్నారు. పంజాబీ సంప్రదాయాలకు అనుగుణంగా రీమా పెళ్లి జరిగింది. రీమాకు శ్రియాకు పది సంవత్సరాల నుండి స్నేహం నడుస్తుందట. అందుకే రీమా పెళ్లిలో శ్రియ డ్యాన్స్ చేశానని చెబుతుంది. అంతకు మించి ఏమీ లేదని కూడా చెబుతుంది. శ్రియా చెప్పిన మాటలను కొంతమంది సినీ ప్రముఖలు కొట్టిపారేస్తున్నారు. అలా ఎందుకంటే.. శ్రియా కు కూడా పెళ్లి మేఘాలు కమ్ముకున్నాయాని.. రీమా పెళ్లి సందడిలో .. ఎవరైనా.. తన అంద చందాలకు పడిపోకుండా ఉంటారా? అని శ్రియా తన ఐటమ్ ప్రదర్శన చేసిందని సినీ ప్రముఖులు అంటున్నారు. అంటే.. రీమా పెళ్లిలోనే శ్రియాకు కూడా ఒక వరుడు దొరుకుతాడేమోనని శ్రియా అలా చేసిందని చెబుతున్నారు. ఇలాంటి సందర్భలలో నైనా శ్రియా తనకు పెళ్లి చేయమని .. కోరుకుంటుందనే అర్థం వచ్చేలా .. డ్యాన్స్ చేసిందట. రీమా పెళ్లితో శ్రియాకు పెళ్లిపై మోజు పుట్టిందని ..శ్రియా సన్నిహితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader chandra babu naidu
Is kareena kapoor pregnant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more