Sivaji locks horns with lagadapati

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

The Andhra Pradesh Congress Committee secretary, Kolanukonda Sivaji, here on Monday asked the party MP, Lagadapati Rajagopal, to conduct a survey on his performance in the Vijayawada Lok Sabha constituency.

Sivaji Locks Horns With Lagadapati.GIF

Posted: 12/26/2011 05:38 PM IST
Sivaji locks horns with lagadapati

Lagadaati-and-Shivaji

బెజవాడ ఒకప్పుడు రౌడీయిజానికి పెట్టింది పేరుగా ఉండేది. ఎప్పటి నుండో గ్రూపు కక్ష్యలు, రాజకీయాలు ఉన్నాయి. బెజవాడలో రాజకీయ నాయకులు ఎప్పటి నుండో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. సాధారణంగా కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయలు ఉంటాయని చాలా మంది అంటుంటారు. తాజాగా ఇప్పుడు బెజవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వర్గంలో రగడ జరుగుతుంది.

బెజవాడ సమస్యలను మరచి వైజాగ్‌ సమస్యలను పార్ల మెంట్‌లో ప్రస్తావించడాన్ని తప్పుపడుతూ పీసీసీ కార్యదర్శి కొలనుకొండ శివా జీ చేసినవ్యాఖ్యలు బెజవాడ కాంగ్రెస్‌లో చిచ్చురేపాయి. శివాజీ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నగర కాంగ్రెస్‌ కమిటీ ఆయనపై చర్యలు తీసుకోవాలని పీసీసీకి సిఫారసు చేసింది. దీనిపై ఆగ్రహించిన శివాజీ ఆత్మగౌరవం పేరుతో పలువురు నగర, జిల్లా నేత లతో ఆదివారం విజయవాడలోని ఒక హోటల్‌లో సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్లను పట్టించుకోవటం లేదని, అన ర్హులకు పదవులను అందిస్తున్నారని, పార్ల మెంట్‌ నియోజకవర్గంలో సమస్యలను విస్మరిస్తున్నారని, సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలందిస్తోన్న వ్యక్తులకు అన్ని విధాలా ఎంపీ అవమానపరుస్తున్నారని సీనియ ర్‌ కాంగ్రెస్‌ నేతలు ఎంపీని తీవ్రంగా విమర్శించారు.

మొత్తానికి బెజవాడ కాంగ్రెస్‌లో ముసలం పుట్టిందనడంలో సందేహం లేదు. పీసీసీ కార్యదర్శి కొలనుకొండ నిర్వహించిన ఆత్మగౌరవ సభ జిల్లా కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఎంపీ లగడపాటి రాజ గోపాల్‌పై బహిరంగంగా ఆత్మగౌరవం పేరుతో విజయవాడలో సభ జరగడం ఎంపీ ఉనికికి ప్రమాదకరంగా మారుతుందా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమ వుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister sankara rao gets washed by milk
Kamal visit rajini movie shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more