Samantha Akkineni shares an adorable picture of hubby Naga Chaitanya with their pet dog అందాల మనం ప్రేయసి - శునకాల ప్రేయసి

Samantha akkineni shares an adorable picture of hubby naga chaitanya with their pet dog

Samantha Akkineni, Naga Chaitanya

Samantha Akkineni shares an adorable picture of hubby Naga Chaitanya with their pet dog

అందాల మనం ప్రేయసి - శునకాల ప్రేయసి

Posted: 10/22/2019 12:29 PM IST
Samantha akkineni shares an adorable picture of hubby naga chaitanya with their pet dog

మనకందరికీ  ఎంతో ప్రియమైన సుపరిచితురాలైనా  మన తెలుగు బంగారపు బొమ్మ ....అక్కినేని వంశ రారాణి  మన సమంతా ..చైతన్య సమంత జంటను  చూసి ముచ్చటపడని  వారున్నారంటే  అతిశయోక్తే  మరీ  ..అంతగా ఇమిడిపోయారు ఇరువురు మనం గా..మన జెస్సికి శునకాల పై అమితమైన మక్కువ ఎక్కువ..కాదుకాదు పిచ్చి అని చెప్పాలి..తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రాంలో  లో శునకాలతో  దిగిన ఫోటోలను అప్లోడ్ చేసి తెగ  ఆనందించేస్తుంటారు   ..మే నెలలో రెండు కుక్కలను తమ ఇంటి వారిగా పరిచయం చేస్తూ ..వాటికీ హర్ష ,ద్రోగో అక్కినేని అని పేర్లు కూడా పెట్టి ముద్దులొలికే చిత్రాలతో మనల్నిమంత్రముగ్ధుల్ని చేసారు  . ..ఏదైమైనా సమంతను  మనం అభినందించకుండా ఉండలేం తన సినీరంగ హడావిడిలో కూడా శునకాలకై  ప్రత్యేక   శ్రద్ధ , సమయపాలన అందిస్తున్నారు ..ఇదిలా ఉంటె అందాల తార మనస్సు కూడా ఎంతో అందమైనదే .రానునా దీపావళి వెలుగుల కై ఓ పెద్ద  ఆలోచనే చేసారు..మనం కాల్చే బాణాసంచాతో నరకాసురుడు ఏం భయపడతారో  కానీ ధరణి   పై తిరుగాడే అమాయక  జంతు ,పక్షి రాజ్యాలు మాత్రం కంగుతింటున్నాయి..వీటికై సమంత its  my  promise  అని ఒక కానుకని ఇవ్వనున్నారు తన శునక నేస్తాలకు.. శబ్దరహిత దీపావళి ని జరపాలని భావించారు ....ఎంత మంచి ఆలోచనో నేటి కాలంలో ఒకరికై ఒకరు లోచించని ఈ తరుణం లో జంతువుల కై ఓ ఆలోచన మనల్ని కూడా  ఓ అరుదైన ఆలోచనలో పడవేసింది  కదా..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha Akkineni  Naga Chaitanya  

Other Articles