Classic Title For Sharwa-Hanu Next Movie | క్లాసీ టైటిల్ తో శర్వానంద్-సాయి పల్లవి

Sharwanand next title fixed

Sharwanand, Hanu Raghavapudi, Saipallavi, Padi Padi Leche Manasu, Sharwa Hanu Title, Sharwa Sai Pallavi, Sharwanand Birthday Poster

Sharwanand Next Title Fixed. Padi Padi Leche Manasu fixed for Hanu Raghavapudi directorial venture. Sai Pallvi paly female lead and Sharwanand essayed in Army Officer Role.

శర్వానంద్ పడిపడి లేచే మనసు

Posted: 03/06/2018 10:47 AM IST
Sharwanand next title fixed

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న యువ హీరో శర్వానంద్ తన తదుపరి చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై చిత్రాల దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను వదిలారు.

ఇవాళ శర్వానంద్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. పడి పడి లేచే మనసు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. శర్వా సరసన ఇందులో క్రేజీ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. పోస్టర్లను చూస్తుంటే రొమాంటిక్ ఎంటర్ టైనర్ అన్న విషయం తెలిసిపోతోంది.

విశాల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles