Oora Mass Hero Turns NRI for Flop Director | అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్ కోసం సరికొత్త అవతారం

Ravi teja nri role for next movie

Ravi Teja, Srinu Vaitla, Ravi Teja NRI Avatar, Ravi Teja 2018 Movies, Ravi Teja Next Movies

Ravi Teja turns NRI for Srinu Vaitla. It’s a family drama with the typical brand of Vaitla’s candyfloss humour.The director is apparently putting finishing touches to the script and pre-production will commence soon.

శీనువైట్ల చిత్రంలో ఎన్నారైగా రవితేజ

Posted: 01/10/2018 03:06 PM IST
Ravi teja nri role for next movie

మాస్ రాజా రవితేజ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో పలకరించబోతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా రాబోతోంది. ఇందులో రాశిఖన్నా .. సీరత్ కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

ఇక ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు తరువాత ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీను వైట్లతో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఆయన ఎన్నారైగా కనిపించనున్నాడని సమాచారం.

మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలను మేళవిస్తూనే ఈ ఎన్నారై పాత్రను వైట్ల డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కొంతభాగం హైదరాబాద్ లో .. మరికొంత భాగం విదేశాల్లో చిత్రీకరించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మొత్తానికి ఈ ఏడాదిలో రవితేజ మూడు చిత్రాలతో పలకరించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Srinu Vaitla  రవి తేజ  శ్రీను వైట్ల  

Other Articles

 • Suchi leaks is back

  సుచీ లీక్స్... మళ్లీ వచ్చేసింది

  Jan 23 | కోలీవుడ్ లో పెను కలకలం రేపిన సుచీ లీక్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. పలువురు దక్షిణాది స్టార్ హీరో హీరోయిన్ల ఆంతరంగిక వ్యవహారాలను సోషల్ మీడియాలో సింగర్ సుచిత్ర కార్తీక్ పేరుతో బట్టబయలైన విషయం... Read more

 • Shivani rajasekhar debut confirmed

  రాజశేఖర్ కూతురి డెబ్యూ కన్ఫర్మ్

  Jan 23 | హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో ఆమె నటించే చిత్రానికి... Read more

 • Nani reacted on story change rumour

  కృష్ణార్జున యుద్ధం రూమర్ పై నాని స్పందన

  Jan 20 | యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి... Read more

 • Bigg boss contestant in prabhas movie

  ప్రభాస్ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ

  Jan 20 | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అదే సమయంలో ప్రభాస్ తన... Read more

 • Kamal movie with chiyaan

  కమల్ నిర్మాత.. విక్రమ్ హీరోగా సినిమా

  Jan 20 | లోకనాయకుడు క‌మ‌ల్ హాస‌న్ మళ్లీ నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. త్వ‌ర‌లో చియాన్ విక్రమ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కమల్ రెండో తనయ అక్ష‌ర హాస‌న్ హీరోయిన్ గా న‌టించ‌బోతుండగా.. సినిమాకు కమల్ శిష్యుడు... Read more

Today on Telugu Wishesh