Mahesh Kathi Strong Message to Pawan Fans | ట్విస్ట్... ఆదితో ఫోటో దిగిన మహేష్ కత్తి.. వెధవలు అయ్యేది పవన్ ఫ్యాన్సేనంట!

Kathi mahesh twist with new photo

Mahesh Kathi, Mahesh Kathi Hyper Aadi, Mahesh Kathi London Babulu Premiere Show, Mahesh Kathi Pawan Kalyan, Pawan Kalyan Fans Fools Mahesh Kathi

Mahesh Kathi Recently taken a photo with Hyper Aadi and Posted in Facebook. And Also gives a Message to Pawan kalyan Fans Don't Become Fools.

ఆదితో కత్తి మహేష్... భలే ట్విస్ట్

Posted: 11/16/2017 12:20 PM IST
Kathi mahesh twist with new photo

తనపై చేసిన బాడీ షేమ్ కామెంట్ల పై జబర్దస్త్ నటుడు హైపర్ ఆదిని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఏకీపడేసిన విషయం తెలసిందే. ఇది జరిగి రెండు రోజులు కూడా కాకముందే మహేష్ మరో షాక్ ఇచ్చాడు. అదే ఆదితో కలసి ఫొటో దిగిన తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. లండన్ బాబులు ప్రీమియర్ షోను చిత్ర యూనిట్ వేసింది. ఈ షోకు పలువురు సినీ ప్రముఖులతో పాటు కత్తి మహేష్, హైపర్ ఆది కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరు ఫొటోలకు ఫోజులిచ్చారు.

తాజాగా, ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు కూడా చేశాడు. "మేమంతా బాగానే కలిసి ఉంటాం. మా మధ్య వ్యక్తిగత వైరాలు ఉండవు. సిద్ధాంతాల పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయి. ఈ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే వాళ్లు వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటారు. అని చెప్పాడు.

ఇది పనవ్ ఫ్యాన్స్ కోసమంటూ ఓ సందేశం ఉంచాడు. ‘‘నాయనలారా... మేలుకోండి. రేపో, మాపో పవన్ కల్యాణ్ ను కలిసినా, ఇలాగే నవ్వుతూ ఫొటో దిగగలను. ఆ తర్వాత మీరే వెధవలు అవుతారు" అంటూ కామెంట్ పెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Kathi  Hyper Aadi  Pawan Fans  

Other Articles