Why Namitha Chooses Veeru as Her Sole Mate | నమిత అతన్నే భర్తగా ఎందుకు ఎంచుకుంది?

Namitha about her hubby

Actress Namitha, Namitha Hubby, Namitha Marriage, Actress Namitha Veeru, Namitha Veeru, Namitha About Veeru

Actress Namitha Open Up about her Hubby Veerendra Chowdary. Actress Namitha may tie the knot with Veeru on November 24 at Tirumala.

కాబోయే భర్త గురించి నటి నమిత

Posted: 11/13/2017 10:10 AM IST
Namitha about her hubby

పుకార్లకు పుల్ స్టాప్ పెడుతూ తన ప్రియుడు వీరేంద్ర చౌదరినే పెళ్లాడబోతున్నట్లు నటి నమిత ఇన్ స్టాగ్రామ్ లో వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 24న తిరుపతిలో వీరిద్దిరి వివాహం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ... తన భర్త గురించి, తమ ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

వీరు నాకు బెస్ట్ ఫ్రెండ్... అతను ఓ నిర్మాత, మంచి నటుడు కూడా అని నమిత తెలిపింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ.. పెద్దలను ఒప్పించి తాము ఒక్కటవుతున్నామని ఆమె చెప్పింది. 2016లో శశిధర్ అనే స్నేహితుడి ద్వారా వీర్ నమితకు పరిచయం అయ్యాడంట. అలా మొదలైన వారి స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారిందంట. 2017 సెప్టెంబర్ 6న బీచ్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ను ఏర్పాటు చేసి, వీర్ తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది.

అలాంటి సర్ ప్రైజ్ ను తాను ఊహించలేదని, కానీ, ఇద్దరి టేస్టులు ఒక్కటే కావటంతో సంతోషంగా ఒప్పుకుందంట. ఆపై మూడు నెలలు అతనితో డేట్ చేసి ఎంతో స్టడీ చేసిందంట. నిజానికి మగవాళ్ల పట్ల తనకు నమ్మకం పోయిందని... కానీ, వీర్ ను చూసిన తర్వాత పోయిన నమ్మకం మళ్లీ కలిగిందని తెలిపింది. చివరకు తమ పేరెంట్స్ ఎదుట ఈ ప్రపోజల్ ను ఉంచి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నాకే మీడియాకు వెల్లడించానని ఆమె తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mohan babu comments on politics

  రాజకీయాలపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

  Jan 19 | రాజకీయాలపై నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు ఎన్నో హామీలిస్తున్నార‌ని, కానీ వాటిని నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని, వారు మాట నిలబెట్టుకుంటే భార‌త్ ఇంకా మంచి స్థానంలో ఉండేదని సినీన‌టుడు... Read more

 • Senior actor prashanth in rc 12

  చెర్రీలో మూవీలో సీనియర్ నటుడు ప్రశాంత్

  Jan 19 | రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్లోని సినిమా ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది. ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్... Read more

 • Vakkantham vamsi story for raviteja

  టచ్ చేసి చూడుకు వక్కంతం వంశీ కథ

  Jan 19 | విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మాస్ రాజా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ... Read more

 • Vishal fire on suriya height comments

  సూర్య ఎత్తు గురించి కామెంట్లు.. విశాల్ ఫైర్

  Jan 19 | లైవ్ షోలో కోలీవుడ్ సూర్య హీరో సూర్య ఎత్తు గురించి సూర్యను ఓ ఇద్ద‌రు యాంక‌ర్లు కామెంట్ చేయ‌డం ఇప్పుడు కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌న్ మ్యూజిక్ ఛాన‌ల్‌లో ప్రసార‌మ‌య్యే 'ఫ్రాంకా సొల్ల‌టా' అనే... Read more

 • Sunny leone wax statue

  మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సన్నీ లియోన్ విగ్రహం

  Jan 18 | శృంగార తార సన్నీలియోన్ కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సన్నీ విగ్రహం నెలకొల్పేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ విషయాన్ని సన్నీనే స్వయంగా ఫేస్ బుక్ లో వెల్లడించింది. ‘‘మేడమ్ టుస్సాడ్ ఢిల్లీ... Read more

Today on Telugu Wishesh