Raju Gari Gadhi 2 Overall Collections Below Average | హిట్ టాక్.. నాగ్ మళ్లీ బిలో యావరేజ్ వసూళ్లే

Raju gari gadhi 2 closing collections

Raju Gari Gadhi 2, Nagarjuna Akkineni, Raju Gari Gadhi 2 Collections, RG 2 Over All Collections, Raju Gari Gadhi 2 Closing Collections, Om Namo Venkatesaya Raju Gari Gadhi 2

Raju Gari Gadhi 2 Closing Collections Report. Nag Samantha Starrer Horror Thriller Collects 18 Crores Share Worldwide and its below Average.

రాజుగారి గది-2 టోటల్ కలెక్షన్లు

Posted: 11/06/2017 10:31 AM IST
Raju gari gadhi 2 closing collections

హర్రర్ థ్రిల్లర్ రాజుగారి గది 2 మొత్తం కలెక్షన్లు రిపోర్ట్ వచ్చేసింది. నాగార్జున అక్కినేని, సమంత ప్రధాన ప్రాతల్లో నటించిన ఈ చిత్రం మొత్తం వరల్డ్ వైడ్ గా 18 కోట్ల (షేర్) వసూల్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.

అక్టోబర్ రిలీజ్ లలో తొలి వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తెలంగాణలో 6.25 కోట్లతో డీసెంట్ కలెక్షన్లు.. ఏపీలో మాత్రం నష్టాలనే ఇచ్చింది. ఓపెనిగ్ డే నుంచి ఓవర్సీస్ లో పేలవమైన వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో 3,25,000 వేల డాలర్లు వచ్చినట్లు చెబుతున్నారు.

కానీ, నిర్మాత స్వయంగే రిలీజ్ చేసుకోవటం.. కొన్ని ఏరియాల్లో వసూళ్లు బాగానే రాబట్టంతో పెద్దగా నష్టాలు రాలేదని చెబుతున్నారు. ఓవరాల్ గా నాగ్ సామర్థ్యానికి ఈ వసూళ్లు చాలా తక్కువే కావటంతో, బిలో యావరేజ్ గా చిత్రం నిలిచింది. ఇంతకు ముందు ఓం నమో వేంకటేశాయ కూడా హిట్ టాక్ తెచ్చుకుని కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. 

ప్రాంతం కలెక్షన్లు


నైజాం 6.25 Cr
సీడెడ్ 2.60 Cr
ఉత్తరాంధ్ర 1.70 Cr
గుంటూరు 1.25 Cr
ఈస్ట్ గోదావరి 1.18 Cr
వెస్ట్ గోదావరి 0.77 Cr
కృష్ణా 1.15 Cr
నెల్లూరు 0.49 Cr

తెలంగాణ మరియు ఏపీ 15.39 Cr

రెస్టాఫ్ ఇండియా 1.70 Cr

ఓవర్సీస్ 1.05 Cr

మొత్తం ప్రపంచవ్యాప్తంగా 18.14 Cr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles