మేడ మీద అబ్బాయిని చూసి వణికిపోతున్నారు | Buyers Fear with Meda Meeda Abbai

No buyers for meda meeda abbai

Meda Meeda Abbayi, Meda Meeda Abbayi Business, Meda Meeda Abbayi Allari Naresh, Allari Naresh Lost Shines, Meda Meeda Abbayi No Buyers, Meda Meeda Abbayi Release

Naresh’s new film ‘Meda Meeda Abbayi’ has been waiting to see the daylight for the past few months. Now, buyers are not interested in his movies. The situation is so worse that producer of his new film has been left with no option but own release.

అల్లరి నరేశ్ మార్కెట్ మొత్తం పోయిందిగా...

Posted: 08/31/2017 04:38 PM IST
No buyers for meda meeda abbai

ఇప్పుడు టాప్ రేసులో కొనసాగుతున్న హీరోలు ఒకప్పుడు కెరీర్ కోసం స్ట్రగుల్ అవుతున్న సమయంలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా అల్లరి నరేశ్ ఉండేవాడు. చిన్న నిర్మాతల పాలిట కాసుల వర్షం కురిపించిన ఇదే హీరోకి ఇప్పుడు పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు.

నాలుగైదేళ్ల క్రితం దాకా నరేశ్ సినిమాలంటే ధైర్యం పెట్టి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు పూర్తిగా వెనకంజ వేస్తున్నారు. సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఎన్ని రిలీజ్ అయ్యాయో ఓ లెక్క కూడా లేదు. వచ్చినవి వచ్చినట్లే షెడ్డుకు వెళ్లిపోయాయి కూడా. దీంతో కొత్త చిత్రం మేడ మీద అబ్బాయి బిజినెస్ విషయంలో నిర్మాతలకు కొత్త టెన్షన్ మొదలైంది.

సినిమా వర్క్ అంతా పూర్తయినా కొనేందుకు బయ్యర్లు ముందుకు రావటం లేదు. రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. నరేశ్ తన మినిమమ్ మార్కెట్ కోల్పోవటమే దీనికి కారణం. దీంతో ఇంకొంత కాలం వేచి చూసి సొంతంగా రిలీజ్ చేసుకునేందుకు నిర్మాత రెడీ అయిపోయినట్లు టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Meda Meeda Abbayi Movie  Release Date  

Other Articles