ఐటెం గర్ల్ కంప్లైంట్.. నైట్ కి వస్తావా అంటూ వేధిస్తున్నాడు | Item Bomb Complaint on Sexual Abusive in Phone

Bollywood actress sexual abuse in phone

Koena Mitra, Koena Mitra Sexual Abusive, Koena Mitra Molestation, Koena Mitra Police Complaint, Koena Mitra Case, Koena Mitra News, Koena Mitra Movies, Actress Phone Call Abusive, Actress Sexual Harass in Phone

Bollywood Actress, Item Song fame Koena Mitra Suffered molestation and Sexual Abuse in Phone. Complained to Mumbai Police.

బాలీవుడ్ ఐటెం నటికి లైంగిక వేధింపులు

Posted: 08/01/2017 11:45 AM IST
Bollywood actress sexual abuse in phone

సినిమాలో పని చేసే నటీమణులను తేడాగా చూసే ధోరణి మారే పరిస్థితులు ఇప్పట్లో కనిపించటం లేదు. సెలబ్రిటీలు అయినంత మాత్రానా తమకేం కొమ్ములు లేవని, సాధారణ ప్రజల్లాగే తాము లైంగిక వేధింపులకు ఎదురయిన బాపతేనని సోనమ్ లాంటి హీరోయిన్లు తమకు జరిగిన అనుభవాలను ఓపెన్ గా షేర్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు బాలీవుడ్ నటి కోయినా మిత్రా కూడా చేరిపోయింది.

రోడ్, హే బేబీ, ముసాఫిర్, ఏక్ హసీనా ఏక్ ఖిలాడీ తదితర చిత్రాలతో పాటు, పలు చిత్రాల్లో మిత్రా ఐటం సాంగ్స్ చేసింది. ఒకానొక టైంలో అటు బాలీవుడ్ ఇటు సౌత్ లోనూ ఐటమ్ సాంగ్స్ తో తెగ ఊపేసింది. లెస్బియన్ టైప్ ఆఫ్ మూవీలో నటించి సెన్సేషన్ గా మారింది కూడా. అయితే పోటీ ప్రపంచంలో అవకాశాలు లేక ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు నటిస్తూ వస్తోంది. రీసెంట్ గా తనకు లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయంటూ పోలీస్ కేసు నమోదు చేసింది.

వారం నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి వేధిస్తున్నాడని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు 50 ఫోన్ నంబర్ల నుంచి తనకు కాల్స్ వచ్చాయని, అయితే తొలుత కాల్స్ ను పట్టించుకోలేదని ఆమె తెలిపింది. చివరకు రెచ్చిపోయిన అవతలి వ్యక్తులు.. రాత్రికి వస్తావా? డబ్బులిస్తాను... అని నీచంగా మాట్లాడుతున్నారని వాపోయింది. నటి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Koena Mitra  Sexual Abusive  Police Complaint  

Other Articles

 • Chiranjeevi s surprise for aishwarya rajesh

  మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

  Jun 18 | మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్... Read more

 • Guna 369 teaser has bland and dated feel to it

  గుణ 369 టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న కార్తీకేయ..

  Jun 17 | ‘ఆర్‌‌ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కార్తికేయకు డిమాండ్ పెరిగింది. వరసపెట్టి సినిమాలను అంగీకరించారు. ఇటీవలే... Read more

 • Bellamkonda sreenivas rakshasudu gets record prices for hindi dubbing and satellite rights

  మెగాస్టార్ టైటిల్ తో వస్తానంటున్న బెల్లంకొండ..

  Jun 17 | మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎప్పటికీ నిలిచిపోయే టైటిల్ గ్యాంగ్ లీడర్. అయితే ఈ టైటిల్ తో న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేస్తున్న క్రమంలో అతనికి మెగా అభిమానుల నుంచి ఇప్పటికీ... Read more

 • Vajra kavachadhara govinda trailer commercial elements galore

  ‘‘అందులో మగవాళ్లను, ఇందులో ఆడవాళ్లను జనాలు నమ్మరు’’

  Jun 03 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మరో మంచి కథా చిత్రంతో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి... Read more

 • Actress sneha ullal hospitalised due to high fever

  ఆసుపత్రిలో స్నేహా ఉల్లాల్.. అసలేమైందీ.?

  Jun 03 | తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత క్యారెక్టర్ అర్టిస్టుగా కూడా మెప్పించి.. ఇక్కడ తనకు బ్రేక్ రావడం లేదని ఏకంగా బాలీవుడ్ కు బిచానా సర్దేసిన నటి స్నేహా ఉల్లాల్... Read more

Today on Telugu Wishesh