Another cameo for Prabhas in Bollywood Confirmed

Baahubali hero another bollywood cameo

Prabhas, Prabhas Cameo, Prabhas Bollywood Cameo, Prabhas Another Cameo, Prabhas Prabhu Deva Movie, Prabhas Kamoshi Movie, Prabhas Bollywood Guest Role, Prabhas Not dare Bollywood, Prabhas Another Guest Role, Prabhas Guest Roles not Debut, Baahubali Star New Bollywood Movie, Prabhudeva Prabhas

Baahubali Star Prabhas giving nod for another Cameo in Bollywood. Prabhudeva, Tamannaah and Bhumika Chawla starrer movie Kamoshi directed by Chakri Toleti which is said to be the remake of Tamil blockbuster Kolaiyuthir Kaalam.

ప్రభాస్ బాలీవుడ్ మూవీ.. డేర్ చేయలేకపోతున్నాడా?

Posted: 06/27/2017 11:47 AM IST
Baahubali hero another bollywood cameo

ఇంటర్నేషనల్ లెవల్ లో యంగ్ రెబల్ స్టార్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. అందుకే తన స్టార్ డమ్ ను కాపాడుకునేందుకు అప్ కమింగ్ ప్రాజెక్టులను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకునేలా ఫ్లాన్ లు వేసుకుంటున్నాడు. ఇప్పటికే 150 కోట్ల బడ్జెట్ తో సాహోపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ కు కాస్త టైం ఉండటంతో బాలీవుడ్ పార్టీల్లో మునిగిపోతున్నాడు.

ఇదిలా ఉంటే ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ సహా పలువురు స్టార్ మేకర్లు డార్లింగ్ తో సినిమా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తొందరపడి దేనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. కానీ, ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు మాత్రం రెడీ అయిపోయాడు.

ప్రభుదేవా, తమన్నా అండ్ భూమిక చావ్లాలు లీడ్ రోల్ లో కామోషీ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ కొలైయుతిర్ కాలమ్ రీమేక్ గా ఈనాడు ఫేం చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఓ కొమియో రోల్ చేయాల్సిందింగా ప్రభాస్ కు ఆహ్వానం అందిందంట. ప్రభుదేవాతో ఉన్న సానిహిత్యం, పైగా తమన్నా కూడా మంచి ఫ్రెండ్ కావటంతో ప్రభాస్ అందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. గతంలో ప్రభుదేవా డైరక్షన్ లోనే వచ్చిన యాక్షన్ జాక్సన్ లో ఓ సాంగ్ చిన్న బిట్ లో సోనాక్షి తో కలిసి ప్రభాస్ చిందులేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali Star  Prabhas  Bollywood Cameo  Kamoshi Movie  Prabhudeva  

Other Articles