Rajamouli Quit Simplicity after Baahubali Success

Director change attitude after huge success

Rajamouli, Rajamouli New Car, Rajamouli BMW Car, Rajamouli Simplicity, Rajamouli New Car, Rajamouli Gifted Car, SS rajamouli quit Simplicity, Baahubali Director New Car, SS Rajamouli Assets, Baahubali Director Properties, South Most Rated Director, Rajamouli BMW 7 Series car

SS Rajamouli buys New BMW Car. Baahubali director quit simplicity after Huge Success. After 100 Acres Land Purchasing Now buy 1 crore BMW 7 Series Car.

రాజమౌళి కాస్ట్ లీ కారు.. సింప్లిసిటీని వదిలేశాడా?

Posted: 06/19/2017 05:24 PM IST
Director change attitude after huge success

బాహుబలి తో రాజమౌళి పేరు మారుమోగిపోవటమే కాదు. ఇప్పుడు జక్కన్న ఓ అంతర్జాతీయ స్థాయలో పేరున్న దర్శకుడు. సినిమా కోసం ఎంత కష్టపడతాడో.. ఎంత పెద్ద హిట్ అయినా అంతే సింపుల్ గా జీవిస్తుంటాడు కూడా. అయితే ఇన్నాళ్లూ ఆర్భాటాలకు, విలాసాలకు దూరంగా ఉన్న ఈ స్టార్ దర్శకుడు ఒక్కసారిగా మారిపోతున్నాడు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

బాహుబలి ద్వారా ఎంత వెనకేసుకున్నాడో లెక్కలు స్పష్టంగా తెలీనప్పటికీ కోట్లలో ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇప్పటికే హైదరాబాద్ శివారులో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేయటం, ఫామ్ హౌజ్ కట్టబోతుండటం అన్నది తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ కాస్ట్ లీ కారును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

కోటి రూపాయల విలువ చేసే బీఎండబ్యూ 7 సిరీస్ లగ్జరీ కారును రాజమౌళి కొనుగోలు చేశాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా నెట్ లో వైరల్ అవుతోంది. పక్కనే కంపెనీ ప్రతినిధి, ఇంకోపక్క రాజమౌళి సతీమణి రమా కూడా ఉంది. అయితే ఇది కొన్నాడా? లేక గిఫ్ట్ గా ఇచ్చారా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  New Car  BMW Car  Luxury Life  

Other Articles