Kushboo seeks Madras court permission to go abroad.

Hc permits kushboo to go abroad

Kushboo, Kushboo Madras court, Kushboo Passport, Kushboo Madhurai Bench, Madras Case, Kushboo Family, Kushboo Trip

Khusbhoo has been ordered to seek permission from the court before going on any trip abroad as the Andipatti police had filed a case against her in 2011.

విదేశాలకు వెళ్లేందుకు కుష్బూకి పర్మిషన్

Posted: 04/27/2017 11:15 AM IST
Hc permits kushboo to go abroad

సీనియర్ నటి కుష్బూ కు హైకోర్టు లో ఊరట లభించింది. ఆ కేసులో ఇరుకున్న ఆమెకు అధికారులు పాస్ పోర్ట్ రెన్యువల్ చేసేందుకు నిరాకరించగా కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

2011 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున తేని, దుండిగల్ జిల్లాలో పర్యటించి ప్రచారం చేసింది. అయితే అప్పటికే సమయం మించి పోవటంతో ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. దానిపై మద్రాస్ హైకోర్టులో ఇంకా వాదనలు నడుస్తూనే ఉండగా, ఇటీవల వాయిదా వేసింది.

అయితే ఈ లోపు ఆమె విదేశాలకు విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైయింది. తన పాస్ట్ పోర్ట్ రెన్యువల్ కోసం అధికారులను సంప్రదించగా వారు తిరస్కరించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా అనుమతి ఇస్తూ మదురై బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 28 నుంచి మే 14 మధ్య ఆమె ఫ్యామిలీతోసహా యూరప్ టూర్ కు వెళ్లబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kushboo  Madras HC Bench  Passport Permission  

Other Articles